అన్వేషించండి
Rishabh Pant Tristan Stubbs Bowling: స్టంప్ మైక్ దగ్గర నుంచి స్టబ్స్ తో హిందీలో మాట్లాడిన పంత్
ఈ సీజన్ ఐపీఎల్ లో గత కొన్నిరోజులుగా హై స్కోరింగ్ థ్రిల్లర్స్ తో ఫ్యాన్స్ ను అలరించిన ఫ్రాంచైజీలు... చిన్న చేంజ్ కోసం... ఓ లో స్కోరింగ్, వన్ సైడెడ్ మ్యాచ్ ను అందించాయి. గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేస్తూ దిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ ను చీప్ గా 89 పరుగులకే ఆలౌట్ చేసి దిల్లీ క్యాపిటల్స్, ఆ తర్వాత 8.5 ఓవర్లలోనే దాన్ని ఛేదించి నెట్ రన్ రేట్ ను బీభత్సంగా పెంచుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా రిషబ్ పంత్ నిలిచాడు. ఏదో తన హిట్టింగ్ కు అవార్డ్ వచ్చిందనుకోకండి. తన వికెట్ కీపింగ్, సరైన టైంలో సరైన బౌలింగ్ చేంజస్ చేసినందుకు వచ్చిన అవార్డ్.
ఐపీఎల్
Prithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP Desam
MS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam
Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP Desam
Rishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP Desam
IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆట
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion