అన్వేషించండి
Rinku Singh Finishing vs LSG : IPL 2023 లో KKR అణ్వాయుధం | TATA IPL 2023 | KKR vs LSG | ABP Desam
కోల్ కతా బ్యాటింగ్ చివర్లో రింకూ సింగ్ చేసిన మాస్ ర్యాంపేజ్ హై ఇచ్చింది. క్రికెట్ ను ఇష్టపడే ఏ ఫ్యాన్ కి ఇంతకంటే ఎక్కువేం అవసరం లేదు. కోల్ కతా కాళీ మాత సాక్షిగా లక్నోలో ఒక్కోడికి దసరా పండుగ చూపించేశాడు రింకూ సింగ్.
వ్యూ మోర్





















