అన్వేషించండి
RCB vs SRH Match Highlights | ఆర్సీబీ పై 25 పరుగుల తేడాతో SRH చారిత్రక విజయం | IPL 2024 | ABP Desam
ఆకలి మీదున్న సింహాల గుంపుకు బాగా బక్క చిక్కిన జింకల గుంపు కళ్ల ముందు కనిపిస్తే ఎలా ఉంటుంది. కదల్లేని స్థితిలో ఉన్న ఆ జింకల మీద కర్కశంగా కలబడిపోతాయి కదా. అచ్చం అలాగే సాగింది ఈ రోజు సన్ రైజర్స్ విధ్వంసం. ఈ లీగ్ లోనే అతి బలహీనమైన బౌలింగ్ జట్టైన ఆర్సీబీని వాళ్ల హోంగ్రౌండ్ లోనే జీవితానికి సరిపడా జాడించి జాడించి కొట్టారు. అత్యధిక పరుగుల రికార్డులను ఆవకాయ బద్దలా జుర్రేస్తున్న సన్ రైజర్స్ కి ఆర్సీబీకి మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
ఐపీఎల్

MS Dhoni Morse Code T Shirt Decoded | చెన్నై అడుగుపెట్టిన ధోని..ఊహించని షాక్ ఇచ్చాడు | ABP Desam

Nita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP Desam

Nita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP Desam

Rajat Patidar RCB New Captain IPL 2025 | కొత్త కెప్టెన్ ను ప్రకటించిన ఆర్సీబీ | ABP Desam

Prithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion