అన్వేషించండి

Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam

 ఆడింది జస్ట్ 11 బాల్స్..చేసింది 39 పరుగులు...కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కొట్టేశాడు పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య. తన కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రభ్ సిమ్రన్ ఉన్నాడు.. ఛేజింగ్ లో హాఫ్ సెంచరీ కొట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అయినా ప్రియాంశ్ ఆర్యకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకు దక్కింది అనేది కొంత మంది ఆశ్చర్యానికి గురి చేసి ఉండొచ్చు. ఎందుకంటే అతను ఆడిన తీరు అంత అగ్రెసివ్ గా ఉంది మరి. ఫస్ట్ మ్యాచ్ లో త్వరగా ఔటైపోయానన్న కసి మీదున్నాడో ఏమో కళ్ల ముందు 210 పరుగుల లక్ష్యాన్ని చెన్నై పెడితే ఊది పారేసే ఆరంభాన్ని ఇచ్చాడు. జస్ట్ 11 ఆడాడు పవర్ ప్లేలో..అందులో 7 బంతుల్ని బౌండరీలకు తరలించాడు. ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీలను టార్గెట్ చేసి మరీ బాదేశాడు. మొదటి ఓవర్ మొదటి బంతికి ఖలీల్ వైడ్ వేయగా...తర్వాత వేసిన బంతిని ఫోర్, తర్వాత సిక్స్ అంటూ తన ఇంటెన్షన్ ఏంటో చెప్పాడు ప్రియాంశ్ ఆర్య. తర్వాత మ్యాట్ హెన్రీ బౌలింగ్ లోనూ అంతే వరుసగా ఫోర్, సిక్స్, ఫోర్ బాది...పంజాబ్ కి కావాల్సినంత ఊపు తీసుకువచ్చాడు. తర్వాత ఖలీల్ బౌలింగ్ లో మళ్లీ  సిక్సు ఇలా కేవలం 11 బాల్స్ లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో ఔటైపోయాడు. కానీ 354 స్ట్రైక్ రేట్ తో 4 ఓవర్లలోనే పంజాబ్ 60 పరుగులు చేసేలా చేసి కళ్ల ముందున్న లక్ష్యాన్ని కరిగిపోయేలా చేశాడు. అందుకే 24ఏళ్ల ప్రియాంశ్ ఆర్యను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం వరించింది. పరుగుల కోసం మాత్రమే భారీ టార్గెట్ ఉన్నప్పుడు ఛేజింగ్ లో పవర్ ప్లేల్లో ఓ  ఓపెనర్ ఇంటెన్షన్ ఎలా ఉండాలని ఓ ఎగ్జాంపుల్ సెట్ చేసినందుకు

ఐపీఎల్ వీడియోలు

Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
IPL 2026 PBKS VS CSK Result Update:చెపాక్‌లో హై డ్రామా – అంపైర్ పొరపాటు.. మాత్రే రికార్డుల వేట!
చెపాక్‌లో హై డ్రామా – అంపైర్ పొరపాటు.. మాత్రే రికార్డుల వేట!
Rohit Sharma: వింటేజ్ రోహిత్ శర్మ షో - ముంబై ఇండియన్స్ సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్!
వింటేజ్ రోహిత్ శర్మ షో - ముంబై ఇండియన్స్ సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్!
BCB Letter: భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam
Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Extramarital Affairs in Hyderabad : సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
Varanasi Update : వారణాసి షూటింగ్‌కు మందాకిని - సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక చోప్రా
వారణాసి షూటింగ్‌కు మందాకిని - సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక చోప్రా
Andhra Pradesh NTR Vaidya Seva Scheme: ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
Amaravati Pin code: అమరావతికి కొత్త పిన్ కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
అమరావతికి త్వరలోనే ఆరు అంకెల కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
Gen-Z Vastu: Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Ramayana OTT : రామాయణ ఓటీటీ డీల్ - వెయ్యి కోట్ల ఆఫర్ రిజెక్ట్... ధురంధర్‌ను ఫాలో అవుతారా?
రామాయణ ఓటీటీ డీల్ - వెయ్యి కోట్ల ఆఫర్ రిజెక్ట్... ధురంధర్‌ను ఫాలో అవుతారా?
PPF Investment Tips : పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్! గరిష్ట లాభం రావాలంటే ఈ
పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్! గరిష్ట లాభం రావాలంటే ఈ "ఐదో తేదీ" రూల్‌ మర్చిపోకండి!
Honda India: 100సీసీ నుంచి 1800సీసీ వరకు హోండాలో అందుబాటులో ఉన్న బైక్ మోడల్స్ ఇవే! ధరల, ఫీచర్లు గురించి తెలుసుకోండి!
100సీసీ నుంచి 1800సీసీ వరకు హోండాలో అందుబాటులో ఉన్న బైక్ మోడల్స్ ఇవే! ధరల, ఫీచర్లు గురించి తెలుసుకోండి!
Embed widget