అన్వేషించండి

PBKS vs RCB Qualifier 1 Preview IPL 2025 | క్వాలిఫైయర్ 1 లో గెలిచి ఫైనల్ లో నిలిచేదెవరో.? | ABP Desam

 ఈ సీజన్ లో పంజాబ్ బాగా ఆడిందా..ఆర్సీబీ బాగా ఆడిందా అంటే చెప్పటం కష్టం. రెండు జట్లు కూడా స్ఫూర్తిదాయకమైన విజయాలతో క్వాలిఫైయర్ 1 వరకూ వచ్చేశాయి. ఆర్సీబీ తమ హోం గ్రౌండ్ లో ఆడని మ్యాచుల్లో వరుసగా 7విజయాలు సాధించి ఈ ఐపీఎల్ లో చరిత్ర సృష్టిస్తే..చిన్న చిన్న స్కోర్లను కూడా కాపాడుకుని అన్ క్యాప్డ్ ప్లేయర్లతోనే అద్భుతాలు చేసి ఐపీఎల్ క్వాలిఫైయర్ 1కి దూసుకొచ్చింది పంజాబ్ కింగ్స్. టెక్నికల్ గా మాట్లాడుకుంటే లీగ్ స్టేజ్ లో టేబుల్ టాపర్ గా ఉన్న పంజాబ్ కి ఆర్సీబీతో పోలిస్తే ఇప్పటికీ ఎడిషనల్ అడ్వాటేంజెస్ కూడా ఉన్నాయి. క్వాలిఫైయర్ 1 లో ఈరోజు రాత్రికి తలపడే ఈ రెండు జట్ల బలాబలాలు చూస్తే మాత్రం ఆర్సీబీ అండ దండ కొండంత బలం అన్నీ కింగ్ విరాట్ కొహ్లీనే. ఈ సీజన్ లో 8 హాఫ్ సెంచరీలతో ఐపీఎల్ చరిత్రలోనే ఓ సీజన్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు నెలకొల్పిన ఆటగాడిగా విరాట్ కొహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే సీజన్ లో 602 పరుగులు చేసిన విరాట్ ఓ ఐపీఎల్ సీజన్ లో 600లకు పైగా పరుగులు చేయటం కూడా ఐదోసారి. సో తన ఫామ్ ఆర్సీబీకి ప్రధాన బలం  కాగా...గాయంతో బాధపడుతున్న రజత్ పాటిదార్ లో రెండు మ్యాచుల నుంచి స్టాండింగ్ కెప్టెన్ గా ఉన్న జితేశ్ శర్మ గత మ్యాచ్ లో LSG పై ఆడిన తీరు నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫర్. మిడిల్ ఆర్డర్ లో జితేశ్ సృష్టించిన విధ్వంసంతోనే ఈరోజు ఆర్సీబీ క్వాలిఫైయర్ 1 ఆడగలుగుతోంది. కొహ్లీ కాకుండా మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ మంచి ఫామ్ లో ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ సూపర్ గా సపోర్ట్ ఇస్తున్నాడు. రజత్ పాటిదార్ కూడా లైన్లోకి వచ్చేస్తే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ బలంగా మారిపోతుంది. బౌలర్లలో ఈ సీజన్ లో 18వికెట్లు తీసిన జోష్  హేజిల్ వుడ్ తిరిగి రావటం ఆర్సీబీలో ఆశలు రేపుతుండగా...యశ్ దయాల్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యా పంజాబ్ ను ఎంత వరకూ కట్టడి చేస్తారో చూడాలి. ఇక పంజాబ్ విషయానికి వస్తే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్ ఫీల్డ్ లో, కోచ్ రికీ పాంటింగ్ గ్రౌండ్ బయట రచిస్తున్న వ్యూహాలు పంజాబ్ ను ఈ సీజన్ లో ఇంత స్ట్రాంగ్ గా నిలబెట్టాయి. అన్ క్యాప్డ్ ప్లేయర్లే పంజాబ్ కి కొండంత బలం. ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య ఈ సీజన్ లో దుమ్ము రేపారు. ప్రభ్ సిమ్రన్ 499పరుగులు చేస్తే..ప్రియాంశ్ 420 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదరహో అనిపిస్తున్నాడు. 514 పరుగులతో పంజాబ్ తరపున హయ్యెస్ట్ స్కోరర్ గా ఉన్న శ్రేయస్ ఈ రోజు ఆర్సీబీపై చెలరేగితే మాత్రం బెంగుళూరుకు ఇక అంతే సంగతులు. మిడిల్ ఆర్డర్ లో వధేరా, లోయర్ మిడిల్ ఆర్డర్ లో శశాంక్ సింగ్ ను పంజాబ్ బలంగా నమ్ముతోంది. స్టాయినిస్ కూడా మొన్న మ్యాచ్ లో ఫామ్ లోకి రావటంతో పంజాబ్ ఫుల్ హ్యాపీ స్. బౌలింగ్ లో మార్కో యాన్సన్ నేషనల్ డ్యూటీ కోసం సౌతాఫ్రికాకు వెళ్లిపోవటం పంజాబ్ కు పెద్ద ఎదురుదెబ్బ. ఆల్ రౌండర్ అయిన తను బ్యాటింగ్ లో ఉపయోగపడే వాడు. తన ప్లేస్ లో ఇక అజ్మతుల్లా ఒమర్జాయ్ ను తీసుకునే అవకాశం ఉంటుంది. గాయంతో రెండు మ్యాచ్ లు ఆడలేకపోయిన చాహల్ ఈ మ్యాచ్ లో తిరిగి వస్తాడు. సీజన్ లో 18 వికెట్లు తీసిన అర్ష్ దీప్ సింగ్ పంజాబ్ బౌలింగ్ కు ప్రధాన బలం. చూడాలి ఈ రోజు మ్యాచ్ లో విరాట్ కొహ్లీ అయ్యారే కొహ్లీ అనిపిస్తాడో...శ్రేయస్ తన విరాట్ రూపాన్ని ప్రదర్శించి ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపిస్తాడో.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jasprit Bumrah Threat: వెల్లింగ్టన్ పచ్చిక పిచ్‌పై బుమ్రా నిప్పులు చెరిగితే కివీస్ బ్యాటర్లకు చుక్కలే.. న్యూజిలాండ్ కు మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ వార్నింగ్
వెల్లింగ్టన్ పచ్చిక పిచ్‌పై బుమ్రా నిప్పులు చెరిగితే కివీస్ బ్యాటర్లకు చుక్కలే.. న్యూజిలాండ్ కు మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ వార్నింగ్
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
Balakrishna Dhoni : కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget