అన్వేషించండి

PBKS vs MI Qualifier 2 Records IPL 2025 | చరిత్రది ఏముందిరా చింపేస్తే చిరిగిపోతుంది

 అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది కదా చరిత్రది ఏముంది రా చింపేస్తే చిరిగిపోతుంది అని అచ్చం అలానే చరిత్రను చెత్త బుట్టలో పడేసి అద్భుత విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్. ఈ ప్రాసెస్ లో అనేక రికార్డులు పంజాబ్ ను వెక్కిరించాయి. నీ వల్ల కాదురేయ్ అన్నాయ్ కానీ పంజాబ్ ఆగలేదు. అసలు ముంబై 18ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో వాళ్లెప్పుడు కూడా 200 పరుగులు చేస్తే ఓడిపోయిందే లేదు. 18సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసిన ముంబై ఇండియన్స్ 18కి 18సార్లు విజయం సాధించింది. కానీ నిన్న మాత్రమే 203 పరుగులు చేసి 204 టార్గెట్ పెట్టినా పంజాబ్ తొలిసారి ఆ మిత్ ను బ్రేక్ చేసింది. ఇంగ్లిస్, అయ్యర్, వధేరా పోరాటంతో పంజాబ్ 5వికెట్లతేడాతో విక్టరీ అందుకుని ముంబై అజేయ రికార్డును బ్రేక్ చేసింది. గత ఏడు మ్యాచుల్లో అహ్మదాబాద్ గ్రౌండ్ లో ముందు బ్యాటింగ్ చేసిన జట్టే 7సార్లు గెలిచింది. పంజాబ్ దాన్ని కూడా బ్రేక్ చేసింది. టాస్ గెలిచినా కూడా బ్యాటింగ్ ముంబైకి అప్పగించి మరీ ముంబై పెట్టిన 200 ప్లస్ స్కోర్ ను ఛేజ్ చేసి మరీ సెకండ్ బ్యాటింగ్ ఆడి గెలిచింది పంజాబ్. 18ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఐపీఎల్ నాకౌట్ మ్యాచుల్లో ఎప్పుడూ 204 పరుగుల స్కోరును ఎవరూ ఛేజ్ చేయలేదు..కానీ పంజాబ్ చేసి చూపించింది.  ఐపీఎల్ ఏ టీమ్ కూడా 8 సార్లు 200 ప్లస్ టార్గెట్ లను ఛేజ్ చేయలేదు. పంజాబ్ ఆ రికార్డును కూడా బ్రేక్ చేసింది. కళ్ల ముందు ఐదుసార్లు కప్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఉన్నా కూడా పంజాబ్ కు ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడినా అనుభవం ఉన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఆ క్షణం ఆ నిమిషం ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చెలరేగారు కాబట్టే చరిత్రలు చెత్తబుట్టలతో సంబంధం లేకుండా పంజాబ్ కింగ్స్ ముంబైపై అద్భుతమైన విఝయం సాధించి ఫైనల్ చేరుకోగలిగింది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jasprit Bumrah Milestone:  శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..
శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Litton Das World Record:  టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget