అన్వేషించండి

Mitchell Starc Bowling in IPL 2024 Final | KKR vs SRH ఫైనల్లో స్టార్క్ స్వింగే ఓ రేంజు | ABP Desam

రూ.24.75 కోట్లు..లెక్కపెట్టాలంటేనే రోజులు పడతాయి. అంత హ్యూజ్ అమౌంట్ వేలంలో దక్కించుకున్నాడు ఆస్ట్రేలియన్ పేస్ అటాక్ మిచెల్ స్టార్క్. అసలు ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ ఆడేవాడికి అంత డబ్బు ఎందుకు అనేదే ప్రతీ ఒక్కరి ప్రశ్న ఈ ఐపీఎల్ ప్రారంభానికి ముందు. 2015వరకూ ఐపీఎల్ ఆడిన స్టార్క్ తర్వాత తన దేశం కోసం ఫ్రాంచైజ్ క్రికెట్ ను వదిలేశాడు. ఫలితమే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, రెండు సార్లు ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్ కప్ ఇలా అన్నింటిలోనూ ఆసీస్ విజయాల్లో కీలకంగా మారాడు స్టార్క్. తన కల నెరవేరిన తర్వాత వచ్చిన ఈ భారీ అమౌంట్ తో మళ్లీ ఐపీఎల్ పునరాగమనం చేశాడు. అయితే సీజన్ అంతా స్టార్క్ అంతగా ఆకట్టుకుంది లేదు. తొమ్మిదేళ్ల తర్వాత ఆడుతుండటంతో పావలా కి పనికిరాని వాడికి పాతిక కోట్లు పెట్టారంటూ ఫ్యాన్స్ అంతా దుమ్మెత్తి పోశారు. తొలి 9 మ్యాచుల్లో 7వికెట్లే తీశాడు. కానీ తర్వాత స్టార్క్ గేర్లు మార్చాడు. నాకౌట్ మ్యాచులు దగ్గరకొస్తున్న కొద్దీ తనను ఎందుకు ఆస్ట్రేలియా నెత్తిన పెట్టుకుంటుందో ప్రూవ్ చేసేలా పదునైన స్వింగ్ బౌలింగ్ తో బెంబేలెత్తించాడు. క్వాలిఫయర్ 1‌లో హెడ్ ను స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేసిన విధానం ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ మ్యాచులో మూడువికెట్లు సాధించిన స్టార్క్ కోల్ కతాను ఫైనల్ కు చేర్చటంతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. తిరిగి ఫైనల్లోనూ స్టార్క్ చెలరేగిపోయాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 14పరుగులే ఇచ్చి అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీలను ఔట్ చేశాడు స్టార్క్. ఈసారి అభిషేక్ శర్మను క్లీన్ బౌల్డ్ చేసిన విధానం చూడాలి. అబ్బా స్వింగ్ బౌలింగ్ కి ఉండే సొగసును పరిచయం చేస్తూ కీలక మ్యాచులో కోలకతాను గెలిపించి మూడో ఐపీఎల్ ట్రోఫీ KKR అందుకోవటంలో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచుగా నిలిచి తన పాతిక కోట్ల దమ్మేంటో చూపించాడు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget