అన్వేషించండి
MI vs RR Highlights IPL 2024: ఒకటే మ్యాచ్ లో హ్యాట్రిక్స్ సాధించిన ముంబయి, రాజస్థాన్.. అదెలా సాధ్యం?
ముంబయి ఇండియన్స్ హ్యాట్రిక్ కొట్టింది. కానీ ఆ జట్టు ఫ్యాన్స్ ఎవరూ గర్వపడే హ్యాట్రిక్ కాదు. ఓటముల హ్యాట్రిక్. అదే సమయంలో మరీ ఎక్కువ వర్రీ అయిపోరు. ఎందుకంటే సీజన్ మొదట్లో మ్యాచులు ఓడిపోవడం, ఆ తర్వాత పుంజుకోవడం ముంబయికి అలవాటే. హోం గ్రౌండ్ వాంఖడేలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ముంబయి 6 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్ లో టాప్-5 హైలైట్స్ ఏంటో చూద్దాం.
ఐపీఎల్
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam
Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
వ్యూ మోర్























