అన్వేషించండి
MI vs RCB Match Highlights | బౌలింగ్ దళం లేని ఆర్సీబీ...ముంబైకి మ్యాచ్ ఇచ్చేసింది | IPL 2024 | ABP
విరాట్ కొహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ మ్యాచ్ అంటూ హైప్ తో మొదలైన ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో యధావిధిగా ఆర్సీబీ తేలిపోయింది. వాంఖడేలో చచ్చీ చెడీ కొట్టిన స్కోరును కాపాడుకునే బౌలర్లు లేక ముంబైకి విక్టరీని అప్పగించేసింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















