అన్వేషించండి
KKR vs SRH Highlights : 23పరుగుల తేడాతో కోల్ కతాపై సన్ రైజర్స్ విక్టరీ | TATA IPL 2023 | ABP Desam
ఐదురోజుల నాన్ స్టాప్ థ్రిల్లింగ్ లాస్ట్ ఓవర్ ఐపీఎల్ మ్యాచెస్ తర్వాత ఓ భారీస్కోర్ల మ్యాచ్ ఇది. ఇరు జట్లు డబుల్ సెంచరీలు బాదటంతో పరుగుల వరదపారింది. ఇంపార్టెంట్ క్యాచ్ లు వదిలేసినా బ్యాటర్ల పుణ్యమా అని భారీ స్కోరు బోర్డు మీద పెట్టటంతో బతికిపోయిన సన్ రైజర్స్ సీజన్ లో మ్యాచ్ లో 23 పరుగుల తేడాతో విక్టరీ అందుకోవటంతోపాటు సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో చూసేద్దామా.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
న్యూస్
సినిమా





















