అన్వేషించండి
KKR vs RR Highlights | Yashasvi Jaiswal Fastest IPL Fifty | కేకేఆర్ కు చుక్కలు చూపించిన రాజస్థాన్
వన్ ఓవర్ మ్యాచ్ అంటే ఏంటో తెలుసా..! కేకేఆర్ వెర్సస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూస్తే దానికి మీనింగ్ ఎంటో తెలుస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సంపూర్ణ ఆధిపత్యం కొనసాగించి.. కోలకతాకు ఈడెన్ గార్డెన్ లోనే రాజస్థాన్ చుక్కలు చూపించింది. యశస్వీ జైశ్వల్ విశ్వరూపం చూపించిన వేళ.. ఈడెన్ గార్డెన్ బౌండరీలు కూడా చిన్నబోయాయి. ఈ మ్యాచ్ లో జరిగిన టాప్ మూమెంట్స్ ఇప్పుడు చూద్దాం..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం





















