అన్వేషించండి
KKR vs PBKS Match Highlights | Shashank Singh ఊచకోత ఇన్నింగ్స్ తో పంజాబ్ కు ఊపిరి | IPL 2024 | ABP
టాలెంట్ కు తోడు ప్రత్యర్థి ఎవరనే భయం లేకుండా కాన్ఫిడెన్స్ ఉంటే చాలు ఎలాంటోడైనా ఇరగదీస్తాడు. నిన్న శశాంక్ సింగ్ అదే చేశాడు. కళ్ల ముందు 262పరుగుల లక్ష్యం. టీ20ల్లో దాదాపు అసాధ్యం. ఇప్పటివరకూ ప్రపంచ క్రికెట్ లో ఎవరూ చేయలేదు అది. ఓ వైపు బెయిర్ స్టో సెంచరీ బాది నిలబడినా..ఇంకా విజయానికి అల్లంత దూరంలో ఉండాల్సిన పరిస్థితి. అలాంటి టైమ్ లో క్రీజులోకి వచ్చాడు శశాంక్ సింగ్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















