అన్వేషించండి
KKR vs GT Match Highlights : కోల్ కతాపై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ విజయం | TATA IPL 2023 | ABP Desam
ఈ ఐపీఎల్ సీజన్ లో కోల్ కతా ను బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. నాలుగు వరుస ఓటములు నుంచి తప్పించుకున్న గెలుపుబాట పట్టిందనుకున్న మరుసటి మ్యాచ్ లోనే మళ్లీ పరాజయం పలకరించింది. గ్రాండ్ విక్టరీతో టేబుల్ టాపర్ గా గుజరాత్ టైటాన్స్ దూసుకెళ్లిన ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
క్రైమ్





















