అన్వేషించండి
Advertisement
Jos Buttler Name Change IPL 2024: పేరు మార్చుకుంటే సెంచరీలు కొట్టేస్తారా..?
ఈ సీజన్ చాలా స్లోగా ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్... డబుల్ స్పీడ్ తో ఇప్పుడు రెచ్చిపోతున్నాడు. తొలి మూడు మ్యాచుల్లో ఘోరంగా విఫలమైనా సరే, ఎక్కడా నమ్మకాన్ని కోల్పోలేదు. దాని నిదర్శనమే ఇప్పుడు.... మూడు మ్యాచుల్లో 2 సెంచరీలు. ఆ రెండూ కూడా జట్టును గెలిపించినవే. 2022 సీజన్ లో 863 రన్స్ తో అదరగొట్టిన తర్వాత... 23లో మళ్లీ ఆ స్థాయిని అందుకోలేకపోయాడు. ఈ సీజన్ మెల్లగా తన బెస్ట్ బయటకు తీస్తున్నాడు. అయితే బట్లర్ ప్రస్తుత ఫాంకు, అతని పేరుకు లింక్ ఉందని ఇంట్రెస్టింగ్ థియరీలు బయటకొస్తున్నాయి.
ఐపీఎల్
Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP Desam
Rishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP Desam
IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desam
IPL Franchises Owners Meet Heat | వాడీ వేడిగా జరిగిన ఐపీఎల్ ఓనర్ల సమావేశం | ABP Desam
Rishabh Pant Runs and Catches vs Pak | Ind vs Pak మ్యాచ్ లో కీలకంగా రాణించిన పంత్ | T20 World Cup24
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
వరంగల్
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement