అన్వేషించండి
Jaydev Unadkat Last Over Bowling vs PBKS: మ్యాచ్ గెలిచారు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా...?!
నిన్న పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన థ్రిల్లర్ మ్యాచ్ ను బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత అనిపించిన తొలి మాట ఇదే... దేవుడు బ్యాలెన్సింగ్ చేస్తాడ్రా ప్రపంచకాన్ని అని. ఎందుకు అలా అనిపించిందో వివరంగా చెప్పుకుందాం.
వ్యూ మోర్





















