అన్వేషించండి
Jake Fraser-McGurk vs RR IPL 2024 | రాజస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడేసుకున్న JFM | ABP Desam
జాక్ ఫ్రేసర్ మెక్ గర్క్..ఈ 22 ఏళ్ల ఆస్ట్రేలియా సంచలనం..ఐపీఎల్ లో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మ్యాచ్ మొదలై అందరూ గేమ్ కి అలవాటు పడేలోపే మ్యాచ్ లో కావాల్సిన విధ్వంసం సృష్టించేసి వెళ్లిపోతున్నాడు. నిన్న రాజస్థాన్ మ్యాచ్ లోనూ అంతే.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం





















