అన్వేషించండి

IPL 2026 Shubman Gill Back in Nets | గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంట్రీ | ABP Desam

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు బోణీ కొట్టని గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఒక భారీ శుభవార్త ద‌క్కింది. ఆ జట్టు యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అనారోగ్యం నుండి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని గిల్ ఓపెనింగ్ పార్ట్నర్ సాయి సుదర్శన్ స్వయంగా ద్రువీకరించినట్టుగా తెలుస్తుంది. 

మెడ కండరాల నొప్పితో గిల్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆయన లేకపోవడంతో రషీద్ ఖాన్ జట్టును నడిపించాడు. అహ్మదాబాద్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో 211 పరుగుల భారీ లక్ష్య చేధనలో గుజరాత్ కేవలం 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన గుజరాత్, ఇప్పుడు గిల్ రాకతో మళ్ళీ విన్నింగ్ ట్రాక్‌లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. గిల్ బ్యాటింగ్‌లో స్థిరత్వం ఇవ్వడమే కాకుండా, కెప్టెన్‌గా తన తెలివైన నిర్ణయాలతో జట్టును ముందుకు నడిపించగలడ‌ని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. 

గిల్ రాకపై ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ ఆసక్తికరంగా స్పందించాడు. "శుభ్‌మన్ గిల్ చాలా పెద్ద ఆటగాడు. ఆయన తన జట్టుకు కెప్టెన్ కూడా. గిల్ లాంటి ప్లేయర్ ఆడటం లేదంటే ప్రత్యర్థి బౌలర్లకు అది ఒక రకమైన ఊరట అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ రావడంతో ఆయా బౌలర్లకు సవాలుతో కూడుకున్నదే" అని మునాఫ్ పేర్కొన్నాడు. గిల్ గ్రౌండ్ లో ఉంటే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎంతో ఫ్రీగా ఆడే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mbappe VS Paraguayan Senator: ఎంబాప్పేపై పరాగ్వే మహిళా సెనేటర్ తిట్ల పురాణం.. జైల్లో పెడతానంటూ ఓపెన్ వార్నింగ్, ఫ్రెంచ్ కోచ్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్!
ఎంబాప్పేపై పరాగ్వే మహిళా సెనేటర్ తిట్ల పురాణం.. జైల్లో పెడతానంటూ ఓపెన్ వార్నింగ్, ఫ్రెంచ్ కోచ్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Dada Sourav Ganguly Comments: గంగూలీ 54వ బర్త్‌డే వేళ టీమిండియా ఓటమిపై సంచలన కామెంట్స్.. సంజూ శాంసన్ వివాదంపై 'దాదా' సేఫ్ గేమ్, రాజ్ కుమార్ రావు 'బయోపిక్' పోస్టర్ లాంచ్!
గంగూలీ 54వ బర్త్‌డే వేళ టీమిండియా ఓటమిపై Hot కామెంట్స్.. సంజూ శాంసన్ వివాదంపై 'దాదా' సేఫ్ గేమ్, రాజ్ కుమార్ రావు 'బయోపిక్' పోస్టర్ లాంచ్!
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Embed widget