అన్వేషించండి
IPL 2022 Winner : తొలి టోర్నమెంట్ లోనే విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ | ABP Desam
IPL 2022 Winner గా Gujarat Titans చరిత్ర సృష్టించింది. తమ మొదటి సీజన్ లోనే ఐపీఎల్ గెలిచి హార్దిక్ పాండ్యా ఆర్మీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫైనల్ లో రాజస్తాన్ రాయల్స్ పై ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది గుజరాత్ టైటాన్స్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆటో




















