మ్యాచ్ గెలిచి టెన్షన్స్ లేకుండా ప్లే ఆఫ్స్ కి వెళ్లాలని గుజరాత్ టైటాన్స్, ప్లే ఆఫ్స్ ఆశలు ఆల్మోస్ట్ లేకపోయినా టేబుల్ టాపర్ కి ఝలఖ్ ఇవ్వాలనే కసితో హైదరాబాద్ ఈ మ్యాచ్ కు కాస్త ఇంపార్టెన్స్ ను తెచ్చిపెట్టాయి. కానీ చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు దారుణంగా ఓడిపోవాల్సిన హైదరాబాద్... క్లాసెన్, భువీ పట్టుదలతో పోరాడి ఓడింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం.
Impressive Young Players From IPL 2023: ఈ సీజన్ ఇండియన్ క్రికెట్ కు చాలా మేలు చేసింది..!
Rashid Khan Bowling In IPL 2023: చెన్నై ఛాంపియన్ అవడానికి రషీద్ కూడా కారణమే..!
Gautam Gambhir vs Virat Kohli: Chennai Super Kings కు శుభాకాంక్షలు చెప్తూ గంభీర్ ట్వీట్
వైల్డ్ సెలబ్రేషన్స్ అంటే ఇలానే ఉంటాయి..!
సంబరాలతో దద్దరిల్లిన చెన్నై మెట్రో
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!