అన్వేషించండి
GT vs MI Qualifier 2 Match Highlights : 62 పరుగుల తేడాతో గుజరాత్ భారీ విక్టరీ | IPL 2023 | ABP
ముంబై గెలిచి చెన్నైతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను ఎల్ క్లాసికో చేస్తుందా..లేదంటే గుజరాత్ గెలిచి చెన్నైపై మ్యాచ్ ఆడి క్వాలిఫైయర్ ఓటమికి బదులు తీర్చుకుంటాదా. ఇదే ప్రశ్నతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా చూసిన ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైనా..ఎంటర్ టైన్మెంట్ లో ఏ మాత్రం తక్కువ చేయలేదు. గిల్ వర్సెస్ సూర్య అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ లో విజయం గుజరాత్ నే వరించి డిఫెండింగ్ ఛాంపియన్స్ ను వరుసగా రెండో ఫైనల్ చేర్చింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో చూద్దామా.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















