అన్వేషించండి
GT vs MI Match Highlights : 55 పరుగుల తేడాతో పాండ్యా ఆర్మీపై ముంబై ఓటమి |TATA IPL 2023 | ABP Desam
14 ఓవర్లకు ఉన్న 113 పరుగులు ఉన్న స్కోరు 20 ఓవర్లకు 207 పరుగులకు చేరుకుందంటే ఏం అనాలి. డెత్ ఓవర్లలో ముంబై బౌలర్లను గుజరాత్ చితక్కొట్టింది అనాలేమో. 208 పరుగుల భారీ స్కోరు టార్గెట్ గా పెట్టింది గుజరాత్ టైటాన్స్. కానీ ముంబై కి లక్ ఏ మాత్రం కలిసిరాలేదనుకుంటా..స్టార్ బ్యాటర్లంతా ఆట రానట్లు సర్దేయటంతో భారీ విక్టరీ కొట్టింది గుజరాత్ టైటాన్స్. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం





















