అన్వేషించండి
DC vs SRH Match Highlights : ఢిల్లీపై 9పరుగుల తేడాతో గెలిచిన సన్ రైజర్స్ | TATA IPL 2023 | ABP Desam
ఢిల్లీలో ఈ సీజన్ లో ఛేజింగ్ చేసిన జట్టే గెలిచింది. కానీ సన్ రైజర్స్ మాత్రం అద్భుతం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు పెట్టిన ఆరెంజ్ ఆర్మీ..ఢిల్లీ చెలరేగి ఆడినా..అవసరమైన సమయాల్లో కట్టడి చేస్తూ మ్యాచ్ ను తమ వైపు తిప్పేసుకుంది. పరుగల తేడాతో విక్టరీ కొట్టేసింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో చూద్దాం..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
లైఫ్‌స్టైల్
హైదరాబాద్




















