అన్వేషించండి
(Source: ECI/ABP News)
CSK vs KKR Match Hilghlights | కోల్ కతాకు సీజన్ లో తొలి ఓటమి రుచిచూపించిన చెన్నై| IPL 2024 | ABP
వరుసగా రెండు మ్యాచులు ఓడి..ఢీలా పడిన చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో తిరిగి కోలుకుంది. కోల్ కతా విధించిన 138పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా చేధించి 7వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















