అన్వేషించండి

Ayush Mhatre 94 runs vs RCB | IPL 2025 లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన 17ఏళ్ల కుర్రాడు ఆయుష్ మాత్రే | ABP Desam

 IPL 2025. క్రికెట్ లో టీమిండియా ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన సంవత్సరం. ఎందుకంటే ఈ సీజన్ లో ఆణిముత్యాల్లాంటి యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. వైభవ్ సూర్య వంశీ, ఆయుష్ మాత్రే, షేక్ రషీద్, విప్రాజ్ నిగమ్, అనికేత్ వర్మ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ కి ఎండే లేదు. పదుల సంఖ్యలో కుర్ర ఆటగాళ్లు మెరిసిన ఈ లీగ్ లో...నిన్న ఆయుష్ మాత్రే ఆట గురించి ఎంత పొడిగినా తప్పు లేదు. చెన్నై మ్యాచ్ లో గెలవాలంటే 214పరుగులు చేయాలి. 
సీజన్ అంతా పరాజయాలతో అసలు 180పైగా పరుగులు ఛేజ్ చేసిందే ఇటీవలి కాలంలో చెన్నైకి లేదు. అయినా చెన్నై ఓపెనర్ 17ఏళ్ల టీనేజర్ ఆయుష్ మాత్రమే అదురు బెదురు లేకుండా ఆడాడు. ముందు షేక్ రషీద్ తో కలిసి 50పరుగుల పార్టనర్ షిఫ్ ను నెలకొల్పిన మాత్రే... తర్వాత జడేజా తో కలిసి బౌండరీల మోత మోగించాడు మాత్రే. ప్రత్యేకించి ఆర్సీబీ వేసిన 4ఓవర్ గురించి చెప్పుకోవాలి. ఎంత పవర్ ప్లే అయినా బౌలింగ్ వేసింది స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అక్కడ. అలాంటి ఛాంపియన్ బౌలర్ ని ఓవర్ అంతా బౌండరీలు కొట్టాడు మాత్రే. మొదటి మూడు బంతులకు మూడు  ఫోర్లు నాలుగో బంతికి భారీ సిక్సర్ మళ్లీ ఐదు ఆరు బంతులకు రెండు ఫోర్లు..అలా ఊచకోత కోసిన ఆయుష్ మాత్రే..ఆ ఒక్క ఓవర్ లో 26పరుగులు రాబట్టాడు. అసలు బౌలింగ్ వేస్తోంది ఎవరని చూడకుండా అణువిస్ఫోటనం లా మారి 48 బాల్స్ లో 9 ఫోర్లు 5 సిక్సర్లతో 94 పరుగులు చేసి అవుటయ్యాడు. సిక్సర్ తో సెంచరీ చేద్దామని భావించి ముందు కొచ్చి షాట్ ఆడి క్యాచ్ ఇచ్చేసి అవుటై పాపం ఫస్ట్ సెంచరీ మిస్ చేసుకున్నాడు కానీ అద్భుతంగా ఆడాడు ఆయుష్ మాత్రే. అసలు మాత్రే ఉండుంటే చెన్నై మ్యాచ్ ను ఓడిపోయి ఉండేదే కాదు. ఆస్థాయిలో ప్రభంజనం సృష్టించాడు అది కూడా 17ఏళ్ల చిన్న వయస్సులో. ఆ మైండ్ సెట్ గురించి చెప్పుకోవాలి. టీమిండియా ఫ్యూచర్ అయితే సేఫ్ అనిపిస్తుంటే ఇంతటి ఫియర్ లెస్ ఇన్నింగ్స్ కుర్రాళ్ల నుంచి చూస్తుంటే.

ఐపీఎల్ వీడియోలు

Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Cameron Green Fails Again: రూ. 25 కోట్ల ఆటగాడి అట్టర్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కొంపముంచుతున్న కామెరూన్ గ్రీన్! 
రూ. 25 కోట్ల ఆటగాడి అట్టర్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కొంపముంచుతున్న కామెరూన్ గ్రీన్! 
Who Is Prashant Veer: మరో జడేజాగా భావిస్తున్న CSK అన్‌క్యాప్డ్ కాస్ట్‌లీ ప్లేయర్! ఎవరీ ప్రశాంత్ వీర్.. బ్యాగ్రౌండ్ ఏంటీ?
మరో జడేజాగా భావిస్తున్న CSK అన్‌క్యాప్డ్ కాస్ట్‌లీ ప్లేయర్! ఎవరీ ప్రశాంత్ వీర్.. బ్యాగ్రౌండ్ ఏంటీ?
IPL 2026 RCB VS CSK Updates: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
ABP Premium

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
Donald Trump Warning: రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Embed widget