X

సపారీ గడ్డపై భారత్ బోణీ....113 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విక్టరీ

By : ABP Desam | Updated : 30 Dec 2021 08:17 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

క్లిష్టమైన సౌతాఫ్రికా సిరీస్ ను భారత్ అద్భుతంగా ఆరంభించింది. సెంచూరియన్ లో తొలిటెస్ట్ ను ఘనంగా కైవసం చేసుకుంది భారత్. సౌతాఫ్రికాను రెండో ఇన్నింగ్స్ లో 191 పరుగులకే కట్టడిచేయడం ద్వారా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో డీన్ ఎల్గర్ మినహా మిగిలిన బ్యాటర్లు అంతా ఘోరంగా విఫలమయ్యారు. మూడేసి వికెట్లతో బుమ్రా, షమీ...రెండేసి వికెట్లతో సిరాజ్, అశ్విన్ మ్యాజికే చేశారు. మొత్తం మీద ఇది సౌతాఫ్రికా గడ్డపై నాలుగో విజయం కాగా...పరుగుల పరంగా రెండో అతిపెద్ద విజయం.

సంబంధిత వీడియోలు

Changes in WI tour of IND: సిరీస్ షెడ్యూల్ లో ఈ మార్పులు| Cricket

T20 CWC Schedule released: 2022 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

IND vs SA 2nd ODI: తొలి వన్డేలో చేసిన ఏయే తప్పులను సరిదిద్దుకోవాలి? | India | Cricket

ICC Mens Test Rankings : 3 వ స్థానానికి పడిపోయిన భారత్. ఆస్ట్రేలియా నంబర్ 1

Kohli-Ganguly Rift : విరాట్-సౌరవ్ మధ్య విభేదాలకు అదే కారణమా? | BCCI | Cricket

SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Elon Musks Brain: మస్క్ మరో సంచలనం.. మన మెదడులోకి చిప్స్.. అనుకుంటే అన్నీ అయిపోతాయట!

Kodali Nani : కేసినో పెట్టామని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. కొడాలి నాని సవాల్ !

Keerthi Suresh: 'సఖి వచ్చేస్తోంది..' కీర్తి సినిమా కొత్త రిలీజ్ డేట్..

Economic Survey 2022: నిజంగా.. ఎకనామిక్‌ సర్వే అంత ముఖ్యమా? బడ్జెట్‌కే మార్గనిర్దేశం చేస్తుందా ఇది!!