అన్వేషించండి

India vs New Zealand 4th T20 | టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే !

భారత్, న్యూజిలాండ్ ( India vs New Zealand ) మధ్య నాలుగవ టీ20 నేడు జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) నాయకత్వంలోని టీమ్ ఇండియా ఇప్పటికే మొదటి మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. దాంతో నాలుగవ టీ20లో ప్లేయింగ్ 11 మార్పులు జరిగే అవకాశం ఉంది. 

ఈ సిరీస్‌లోని మొదటి మూడు మ్యాచ్‌లలో సంజు ( Sanju Samson ) విఫలమయ్యాడు. మొదటి టీ20లో సంజు 10 పరుగులకే ఔటయ్యాడు. రెండో మ్యాచ్‌లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మూడో మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా అవుట్ అయ్యాడు. దీంతో నాల్గో టీ20లో సంజు శాంసన్ కు చోటు ఉంటుందా లేదా అన్నది డౌట్ గానే ఉంది. 

స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌ను ( Shreyas Iyer ) మూడు మ్యాచ్‌ల్లోనూ బెంచ్ మీద ఉంచారు. సంజు స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడే అవకాశం కూడా ఉంది. అక్షర్ పటేల్ ( Axar Patel ) ప్లేయింగ్ 11 లో ఉండే ఛాన్స్ ఉంది. శివం దూబే ( Shivam Dubey ) స్థానంలో అక్షర్‌కు అవకాశం ఇవ్వవచ్చు. ఇక మిగితా ప్లేయింగ్ సేమ్ ఉండనున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

FIFA World Cup Rings: ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్, స్పెయిన్ అర్జెంటీనా సమరంలో సరికొత్త క్రేజ్! విజేత‌ల‌కు స‌రికొత్త గిఫ్టులు
ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్, స్పెయిన్ అర్జెంటీనా సమరంలో సరికొత్త క్రేజ్! విజేత‌ల‌కు స‌రికొత్త గిఫ్టులు
Rohit Retirement Rumors: లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
Rohit Captaincy Drama: రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
Cricket Legend Sir Garfield Sobers Demise: వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 
వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Embed widget