అన్వేషించండి

India vs Namibia T20WC Highlights | నమీబియాపై భారత్ ఘనవిజయం

నమీబియాను భారత్‌ 93 ( India vs Namibia ) పరుగుల తేడాతో ఓడించింది. T20 ప్రపంచ కప్ చరిత్రలో పరుగుల పరంగా ఇది టీం ఇండియాకు అతిపెద్ద విజయం. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 209 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన నమీబియా 116 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ మ్యాచ్‌లో నమీబియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించారు. డెత్ ఓవర్లలో నమీబియా బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. చివరి నాలుగు ఓవర్లలో టీం ఇండియా కేవలం 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ ( Ishan Kishan ), హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) హాఫ్ సెంచరీలు చేశారు. 

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం 12 పరుగులు మాత్రమే చేయగా, తిలక్ వర్మ 25 పరుగులు మాత్రమే చేశాడు. ఇండియా బౌలింగ్‌లో కూడా సత్తా చాటింది. వరుణ్ చక్రవర్తి ( Varun Chakravarthy ) 2 ఓవర్లలో కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.

నమీబియాను 93 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. వరుసగా అత్యధిక టీ20 ప్రపంచ కప్ ( T20 World Cup ) విజయాలు సాధించిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది.

ఆట వీడియోలు

India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND Beat WI In 3rd T20: టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్
టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget