అన్వేషించండి
Ind vs WI 2nd ODI: నేడు ఇండియా-వెస్టిండీస్ మధ్య రెండో వన్డే
వెస్టీండిస్ తో నేడు రెండో వన్డే జరుగనుంది. మొదటి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్ పై గురి పెట్టింది. మరో వైపు వెస్ట్ ఇండీస్ జట్టు.. ఇండియా దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తోంది. మొదటి వన్డే జరిగిన నరేంద్ర మోదీ స్టేడియం లోనే రెండో వన్డే జరుగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 కి మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఆట
India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















