అన్వేషించండి

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ టీమిండియా కైవసం | ABP DESAM

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక మొదట బ్యాటింగ్ దిగి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. దీంతో టీమిండియా లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. భారత్ 6.3 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించింది. మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0తో దక్కించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా అర్థ సెంచరీ సాధించాడు. ఓపెనర్ పతుమ్ నిశ్శంక 32 పరుగులు, కమిందు మెండిస్ 26 పరుగులు చేశారు. మరెవరూ కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో శ్రీలంక తక్కువ పరుగులకే పరిమితం అయింది. అనంతరం వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో సంజు శామ్సన్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. కానీ అతను డకౌట్ అయ్యాడు. యశస్వి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వేగంగా ఆడటంతో భారత్ 6.3 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించింది.

ఆట వీడియోలు

Rubina Francis Paralympic Bronze Medal | షూటింగ్ లో మరో పారాలింపిక్ పతకం సాధించిన భారత్ | ABP Desam
Rubina Francis Paralympic Bronze Medal | షూటింగ్ లో మరో పారాలింపిక్ పతకం సాధించిన భారత్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Schools Holidays: భారీ వర్షాల ఎఫెక్ట్, సోమవారం ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
భారీ వర్షాల ఎఫెక్ట్, సోమవారం ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
Team India: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన బీసీసీఐ, కొత్త కుర్రాడికి ఛాన్స్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన బీసీసీఐ, కొత్త కుర్రాడికి ఛాన్స్
Chiyaan Vikram: హిందీలో ‘అపరిచితుడు‘ రీమేక్, సీక్వెల్‌పై హీరో విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హిందీలో ‘అపరిచితుడు‘ రీమేక్, సీక్వెల్‌పై హీరో విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Emergency Movie: ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్‌ పూర్తి- ఆ సీన్లు కట్, కండీషన్లు అప్లై
ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్‌ పూర్తి- ఆ సీన్లు కట్, కండీషన్లు అప్లై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ ఇంట్లో గణపతి పూజ, క్యూ కట్టిన బాలీవుడ్ సెలెబ్రిటీలుబోరబండ సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు, తీవ్ర ఉద్రిక్తతడేంజర్‌ జోన్‌లో మున్నేరు వాగు, మరోసారి వరదలు ముంచెత్తే ప్రమాదంఒవైసీతో రేవంత్ రెడ్డి రాజీపడ్డారు, హైడ్రా ఆగింది - BJP ఎమ్మెల్యే రాజాసింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Schools Holidays: భారీ వర్షాల ఎఫెక్ట్, సోమవారం ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
భారీ వర్షాల ఎఫెక్ట్, సోమవారం ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
Team India: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన బీసీసీఐ, కొత్త కుర్రాడికి ఛాన్స్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు జట్టును ప్రకటించిన బీసీసీఐ, కొత్త కుర్రాడికి ఛాన్స్
Chiyaan Vikram: హిందీలో ‘అపరిచితుడు‘ రీమేక్, సీక్వెల్‌పై హీరో విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హిందీలో ‘అపరిచితుడు‘ రీమేక్, సీక్వెల్‌పై హీరో విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Emergency Movie: ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్‌ పూర్తి- ఆ సీన్లు కట్, కండీషన్లు అప్లై
ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్‌ పూర్తి- ఆ సీన్లు కట్, కండీషన్లు అప్లై
Ganesh Chaturthi 2024: ముంబైలో సౌత్ హీరోయిన్స్ సందడి - అంబానీ ఇంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా...
ముంబైలో సౌత్ హీరోయిన్స్ సందడి - అంబానీ ఇంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా...
Mpox: భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన మంకీ ఫాక్స్, పేషెంట్‌ను ఐసోలేషన్లో ఉంచి చికిత్స
భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన మంకీ ఫాక్స్, పేషెంట్‌ను ఐసోలేషన్లో ఉంచి చికిత్స
Viral Video: మా లడ్డూ పోయింది బాబోయ్! హైదరాబాద్‌లో గణపతి లడ్డూ చోరీ CCTV Video వైరల్
మా లడ్డూ పోయింది బాబోయ్! హైదరాబాద్‌లో గణపతి లడ్డూ చోరీ CCTV Video వైరల్
Rajnath Singh: భారత్‌లో చేరాలని పీఓకే ప్రజలకు రాజ్‌నాథ్‌సింగ్‌ పిలుపు - బాగా చూసుకుంటామని హామీ
భారత్‌లో చేరాలని పీఓకే ప్రజలకు రాజ్‌నాథ్‌సింగ్‌ పిలుపు - బాగా చూసుకుంటామని హామీ
Embed widget