అన్వేషించండి

శ్రీలంక దుమ్ముదులిపిన టీమిండియా | ABP DESAM

శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా 43 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ దిగి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఫెంటాస్టిక్ స్టార్ట్ ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు ఆరు ఓవర్లలోనే 74 పరుగులు జోడించారు. కానీ వీరిద్దరూ వరుస బంతుల్లోనే అవుటయ్యారు. వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 58 పరుగులు చేశారు. తనకు పంత్ వద్ద నుంచి మంచి సహకారం లభించింది. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన పంత్ ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వేగం పెంచాడు. 33 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 49 పరుగులు సాధించాడు. ఆ తర్వాత వచ్చిన వారెవరూ రాణించలేదు. దీంతో 230-240 వరకు వెళ్తుందనుకున్న స్కోరు 213 దగ్గరే ఆగిపోయింది. అనంతరం శ్రీలంకకు కూడా ఓపెనర్లు పతుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 8.4 ఓవర్లలోనే 84 పరుగులు జోడించారు. 27 బంతుల్లోనే 45 పరుగులు చేసిన కుశాల్ మెండిస్‌ను అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేశాడు. కుశాల్ మెండిస్ అవుటైనప్పటికీ పతుం నిశ్శంక పోరాటం ఆపలేదు. కేవలం 48 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. పతుం నిశ్శంక అవుట్ అవ్వగానే శ్రీలంక ఇన్నింగ్స్ కుప్పకూలింది. కేవలం 170 పరుగులకే ఆలౌట్ అయింది.

ఆట వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ravi Bishnoi Unwanted Record: రవి బిష్ణోయ్ పేరిట వరస్ట్ రికార్డ్! ఇంగ్లాండ్ పై చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌.. ఆ జాబితాలో చోటు
రవి బిష్ణోయ్ పేరిట వరస్ట్ రికార్డ్! ఇంగ్లాండ్ పై చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌.. ఆ జాబితాలో చోటు
Mbappe Vs Messi Golden Boot War: మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
Youngest Cricketers: అతిపిన్న వయస్సులో డెబ్యూ చేసిన క్రికెటర్లు.. వైభవ్ సూర్యవంశీ నెం 1 కాదు, టాప్ 5లో లేని సచిన్
అతిపిన్న వయస్సులో డెబ్యూ చేసిన క్రికెటర్లు.. వైభవ్ సూర్యవంశీ నెం 1 కాదు, టాప్ 5లో లేని సచిన్
IND VS ENG T20 Result Update:  చేజేతులా ఓడిన భార‌త్.. బౌలింగ్ వైఫ‌ల్యంతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తు.. రాణించిన ఇషాన్, తిల‌క్, అర్ష‌దీప్
చేజేతులా ఓడిన భార‌త్.. బౌలింగ్ వైఫ‌ల్యంతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తు.. రాణించిన ఇషాన్, తిల‌క్, అర్ష‌దీప్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Embed widget