అన్వేషించండి

Ind vs Pak U19 World Cup | సెమీస్‌కు చేరిన భారత్

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో (U19 World Cup) లో టీమ్ ఇండియా దూసుకుపోతుంది. యంగ్ టీమ్ అద్భుతంగా అక్కటుకుంది. లీగ్ స్టేజ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్‌పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టీమ్ ఇండియా. ఈ విజయంతో  సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను వేదాంత్ త్రివేది ( Vedant Trivedi ) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. మిగితా ప్లేయర్స్ కు రాణించడంతో భారత్ 252 స్కోరును సాధించింది.

253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. 151/3 కోల్పోయి దూసుకుపోతుంది. భారత బౌలర్లు పుంజుకొని వరుసగా వికెట్స్ తీయడంతో పాక్ బ్యాట్స్మన్ పెవిలియన్ చేరక తప్పలేదు. కెప్టెన్ ఆయుష్ మాత్రే ( Ayush Mathre ), ఖిలాన్ పటేల్ ( Khilan Patel ) చెరో మూడు వికెట్లు తీసి పాక్ పతనానికి కారణం అయ్యారు. కేవలం 43 పరుగుల వ్యవధిలోనే పాకిస్థాన్ చివరి 8 వికెట్లను కోల్పోయి 194 పరుగులకే కుప్పకూలింది.

ఆట వీడియోలు

India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
Kohli Retirement Truth: అవమానం భరించలేకే గుడ్‌బై చెప్పాడా..!! కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజాలు బయటపెట్టిన వసీం జాఫర్
అవమానం భరించలేకే గుడ్‌బై చెప్పాడా..!! కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజాలు బయటపెట్టిన వసీం జాఫర్
Tilak Varma Dismissal Drama: బౌండరీ అనుకుని ఫిస్ట్ బంప్, క‌ట్ చేస్తే రనౌట్.. తిలక్  నిర్లక్ష్యంపై ర‌చ్చ‌, ఫీల్డింగ్‌లో అరుదైన రికార్డు
బౌండరీ అనుకుని ఫిస్ట్ బంప్, క‌ట్ చేస్తే రనౌట్.. తిలక్  నిర్లక్ష్యంపై ర‌చ్చ‌, ఫీల్డింగ్‌లో అరుదైన రికార్డు
IND Beat WI In 3rd T20: టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్
టీమిండియా థ్రిల్లింగ్ విక్ట‌రీ.. 3వ టీ20లో పోరాడి ఓడిన విండీస్.. స‌త్తా చాటిన అభిషేక్, అర్ష‌దీప్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Embed widget