అన్వేషించండి

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ చోటుచేసుకుంది. చివరి బంతి వరకు ఎవరు విజయం సాధిస్తారో తెలియని పరిస్థితి. అలాంటి టైం లో గుజరాత్ టైటాన్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయం సాధించి ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ బ్యాట్సమన్ అందరు బాగా ప్రదర్శించారు. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు మంచి ఆరంభాని అందించారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ కేఎల్ రాహుల్ మొండిగా పోరాడాడు. 

అయితే మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పింది లాస్ట్ ఓవర్. ఢిల్లీ గెలుస్తుంది అని అందరు భావించారు. కానీ అలా మాత్రం జరగలేదు. చివరి ఓవర్ లాస్ట్ రెండు బంతుల్లో 2 పరుగులు కావాలి. ఒక పరుగు కూడా రాలేదు. అంతే! గుజరాత్ టైటాన్స్ ఒక్క పరుగు తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.

ఆట వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026: ఐపీఎల్‌లో సరికొత్త రూల్‌! ఆ 16 మంది తప్ప వేరే వాళ్లకు గ్రౌండ్‌లోకి నో ఎంట్రీ!
ఐపీఎల్‌లో సరికొత్త రూల్‌! ఆ 16 మంది తప్ప వేరే వాళ్లకు గ్రౌండ్‌లోకి నో ఎంట్రీ!
IPL 2026 DC VS GT Result Updates: గుజ‌రాత్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. రాహుల్ ఒంటరి పోరాటం వృథా
గుజ‌రాత్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. రాహుల్ ఒంటరి పోరాటం వృథా
IPL 2026 CSK Failures: ధోనీ లేకపోతే ఫ్లెమింగ్ సున్నా! సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు.. రుతురాజ్ కెప్టెన్సీపైనా..!
ధోనీ లేకపోతే ఫ్లెమింగ్ సున్నేనా! సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు.. రుతురాజ్ కెప్టెన్సీపైనా..!
Cameron Green News: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ బూస్ట్ - బంతి పట్టనున్న కామెరూన్ గ్రీన్!
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ బూస్ట్ - బంతి పట్టనున్న కామెరూన్ గ్రీన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
Adilabad Airport: ఆదిలాబాద్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్! ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన!
ఆదిలాబాద్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్! ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన!
MP Viral News: ఏడాదిన్నర బాలుడి గొంతులో ఎగిరిపడ్డ చేప! ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు!
ఏడాదిన్నర బాలుడి గొంతులో ఎగిరిపడ్డ చేప! ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు!
Telangana BRS Politics: జగిత్యాల జంగ్ - జీవన్ రెడ్డి గులాబీ గూటికి.. ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌లో చిచ్చు తప్పదా?
జగిత్యాల జంగ్ - జీవన్ రెడ్డి గులాబీ గూటికి.. ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌లో చిచ్చు తప్పదా?
Kayadu Lohar : మహానటితో పోటీపడుతున్న 'డ్రాగన్' బ్యూటీ కాయాదు లోహర్
మహానటితో పోటీపడుతున్న 'డ్రాగన్' బ్యూటీ కాయాదు లోహర్
Raaka: చంద్రుడికి తోడేలుకి ఏంటి సంబంధం? 'రాకా' టైటిల్ - బన్నీ తోడేలు లుక్ వెనుకున్న ఆంతర్యం ఏంటి?
చంద్రుడికి తోడేలుకి ఏంటి సంబంధం? 'రాకా' టైటిల్ - బన్నీ తోడేలు లుక్ వెనుకున్న ఆంతర్యం ఏంటి?
Krithi Shetty: బేబమ్మ మారిపోయిందమ్మా... 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ప్రమోషన్లలో ఎలా ఉందో చూశారా?
బేబమ్మ మారిపోయిందమ్మా... 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ప్రమోషన్లలో ఎలా ఉందో చూశారా?
Adivi Sesh: డెకాయిట్ vs హిట్ 2... డబుల్ మార్జిన్‌తో బిజినెస్, అడివి శేష్ లాస్ట్ 5 ఫిలిమ్స్ మార్కెట్ తెలుసా?
డెకాయిట్ vs హిట్ 2... డబుల్ మార్జిన్‌తో బిజినెస్, అడివి శేష్ లాస్ట్ 5 ఫిలిమ్స్ మార్కెట్ తెలుసా?
Embed widget