అన్వేషించండి

Dinesh karthik Retirement | RR vs RCB Highlights | ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్

మరోసారి కీలకమైన ప్లేఆఫ్స్ లో ఆర్సీబీ నిరాశపరచిన వేళ... క్రికెట్ ఫ్యాన్స్ మరో బ్యాడ్ న్యూస్. టీం ఇండియా స్టార్ ఆటగాడు దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు. నిన్న రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓడిపోగానే...తను ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు.

 

 మరోసారి కీలకమైన ప్లేఆఫ్స్ లో ఆర్సీబీ నిరాశపరచిన వేళ... క్రికెట్ ఫ్యాన్స్ మరో బ్యాడ్ న్యూస్. టీం ఇండియా స్టార్ ఆటగాడు దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు. నిన్న రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓడిపోగానే...తను ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ ఐపీఎల్ సీజన్ తరువాత దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం జరిగింది. ఇది ఊహించిందే కానీ... ఆర్సీబీ కప్ కొట్టిన గెలుపు క్షణాల్లోకాకుండా ఓటమి తరువాత రిటైర్మెంట్ ప్రకటించడంపై ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మ్యాచ్ ముగిసిన తరువాత ఆర్సీబీ ప్లేయర్లు దినేశ్ కార్తీక్ కు గార్డ్ ఆఫ్ హనర్ ను చూసి దినేశ్ కార్తీకే కంటతడి పెట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ సైతం దినేశ్ కు హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు. ఇక.. దినేశ్ కార్తీక్  ఐపీఎల్‌లో బెంగళూరుతో పాటు కోల్‌కతా, ముంబయి ఇండియన్స్, గుజరాత్‌ లయన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్లో కార్తీక్‌ 15 మ్యాచ్‌లాడి 300కుపైగా పరుగులు చేశాడు.ఓవరాల్ గా ఐపీఎల్ కెరీర్ లో 4842 పరుగులతో టాప్ -10 ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. ఈ సారి మంచి టచ్ లోనే కనిపించిన దినేశ్ కార్తీక్ ను టీ20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, అది జరగలేదు. ఒకవేళ అతడు టీ20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ ఐతే.. ఇంకోన్నాళ్లు క్రికెట్ ఆడేవాడేమో. ఏది ఏమైనప్పటికీ.. వచ్చే ఏడాది మెగా వేలం ఉంది. వయసు రీత్యా ఏ జట్టు తీసుకోకపోవడం కంటే ఇలా గౌరవంగా తప్పుకుంటే బెటర్ అని ఫీలయ్యాడేమే దినేశ్ కార్తీక్.. అందుకే ఇలా రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఆట వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ravi Bishnoi Unwanted Record: రవి బిష్ణోయ్ పేరిట వరస్ట్ రికార్డ్! ఇంగ్లాండ్ పై చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌.. ఆ జాబితాలో చోటు
రవి బిష్ణోయ్ పేరిట వరస్ట్ రికార్డ్! ఇంగ్లాండ్ పై చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌.. ఆ జాబితాలో చోటు
Mbappe Vs Messi Golden Boot War: మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
Youngest Cricketers: అతిపిన్న వయస్సులో డెబ్యూ చేసిన క్రికెటర్లు.. వైభవ్ సూర్యవంశీ నెం 1 కాదు, టాప్ 5లో లేని సచిన్
అతిపిన్న వయస్సులో డెబ్యూ చేసిన క్రికెటర్లు.. వైభవ్ సూర్యవంశీ నెం 1 కాదు, టాప్ 5లో లేని సచిన్
IND VS ENG T20 Result Update:  చేజేతులా ఓడిన భార‌త్.. బౌలింగ్ వైఫ‌ల్యంతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తు.. రాణించిన ఇషాన్, తిల‌క్, అర్ష‌దీప్
చేజేతులా ఓడిన భార‌త్.. బౌలింగ్ వైఫ‌ల్యంతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తు.. రాణించిన ఇషాన్, తిల‌క్, అర్ష‌దీప్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Embed widget