అన్వేషించండి
Sachin On T20 World Cup 2022 | IND VS ENG మ్యాచ్ లో భారత్ ఓటమిపై సచిన్ రియాక్షన్ |ABP Desam
ఆదివారం పాకిస్తాన్- ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ జరగనుంది. మెున్నటివరకు.. ఇండియా ఫైనల్ కు వెళ్తుందని అంతా భావించారు. కానీ, సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడం చాలా నిరాశకు గురి చేసింది. దీంతో.. ఐపీఎల్ బ్యాన్ చేయాలని... సీనియర్ ప్లేయర్లు రిటైర్మెంట్ కావాలని.. కోచ్ ను మార్చాలని.. ఇలా ఒకటా రెండా ఎన్నో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఐతే.. మనది టీ20ల్లో నెం.1 టీం. ఒక్క మ్యాచ్ ఫలితంతో టీం ఇండియా సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదంటున్నారు..సచిన్ టెండూల్కర్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం





















