అన్వేషించండి
Are India’s T20 Problems sorted out?: వరుస క్లీన్ స్వీప్స్ భారత్ కు శుభసంకేతాలా? | Rohit | ABP Desam
Srilanka తో జరిగిన T20 Series ని CleanSweep చేయడం ద్వారా India వరుసగా 12 మ్యాచెస్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. వరుసగా 3 Series క్లీన్ స్వీప్ చేసింది. గత కొంతకాలంగా వేధిస్తున్న Indian Middle Order ఇప్పుడు సెట్ అయినట్టే కనిపిస్తోంది. నిజానికి సెట్ అయిందా..? మన జట్టుకు ఇంకా ఉన్న ప్లస్ అండ్ మైనస్ ఏంటి..?
ఆట
Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP
వ్యూ మోర్
Advertisement
Advertisement





















