అన్వేషించండి
Rift in Indian Team: కొహ్లీతో ముగ్గురు ఆటగాళ్ల ఢీ! సయోధ్య కోసమే ధోనీకి మెంటార్‌షిప్?
టీమిండియా డ్రెస్సింగ్ రూంలో అంతర్గత విబేధాలు చెలరేగినట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీనియర్ ఆటగాళ్లను కెప్టెన్ కొహ్లీ దూషించటం....డ్రెస్సింగ్ వాతావరణాన్ని దెబ్బతీసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఆటగాడు...మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనిని వచ్చే వరల్డ్ కప్ కి మెంటార్ గా సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు ఏమైంది..కొహ్లీ ప్రవర్తతనతో ఇబ్బంది పడిన క్రికెటర్లు ఎవరు. ఈ వీడియో చూడండి..!
ఆట
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















