అన్వేషించండి

Champions Trophy 2025 Draft Schedule | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూలు ఖరారు అయిందా?

Sports Telugu Videos: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఒక థ్రిల్లర్ మ్యాచ్‌ను టీ20 వరల్డ్ కప్‌లో చూశాం. కానీ ఇటువంటి క్లాష్ మళ్లీ ఎప్పుడు చూస్తామనే ప్రశ్న క్రికెట్ ఫ్యాన్స్‌ను తొలుస్తూనే ఉంటుంది. కానీ ఆరోజు ఎంతో దూరంలో లేదన్నట్లు కనిపిస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో ఎనిమిది నెలల్లో మరోసారి భారత్, పాకిస్తాన్ తలపడతాయి. 2025 మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.

క్రిక్‌బజ్ కథనం ప్రకారం 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి చెందిన డ్రాఫ్ట్ షెడ్యూల్ రెడీ అయింది. దీన్ని ఐసీసీకి కూడా సబ్మిట్ చేశారట. ఎనిమిది జట్ల మధ్య జరగనున్న 15 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నట్లు తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్ చివరి లీగ్ మ్యాచ్‌లో పోటీ పడనున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుందట. పూర్తిస్థాయి షెడ్యూల్‌పై ఐసీసీ ప్రస్తుతం కసరత్తు చేస్తుంది.

ప్రస్తుతానికి భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు లాహోర్ వేదికగా నిలిచే అవకాశం ఉంది. అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లో జరిగితే ఆ టోర్నమెంట్‌ను భారత్ ఆడుతుందా లేదా అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే దీనికి భారత ప్రభుత్వం అనుమతించాల్సి ఉంటుంది. గతేడాది జరిగిన ఆసియా కప్ తరహాలో భారత్ ఆడిన మ్యాచ్‌లను తటస్థ వేదిక అయిన యూఏఈలో నిర్వహించారు. మరి ఈసారి బీసీసీఐ, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లాహోర్, కరాచీ, రావల్పిండిలను వేదికలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత్ వెళ్తే... లాహోర్ వేదికగా టీమిండియా మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతానికి పీసీబీ, ఐసీసీ రెండూ హైబ్రిడ్ మోడల్ గురించి ఆలోచించడం లేదు. ఒకవేళ భారత్, బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకూడదని నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి మరి!

ఆట వీడియోలు

Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Test Series Updates: శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!
శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
Embed widget