అన్వేషించండి

Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్

క్వాలిఫయర్-2 లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుండి నిష్క్రమించింది. అయితే ఈ ఓటమి తర్వాత RR క్యాంప్ లో తీవ్ర చర్చ నడుస్తోంది. మ్యాచ్ తర్వాత కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది. తాము ప్లేఆఫ్స్ చేరుతామని అసలు ఎవరూ ఊహించలేదని, ఇక్కడివరకు రావడమే ఎక్కువ అన్నట్లు పరాగ్ మాట్లాడాడు. అయితే కెప్టెన్ చేసిన ఈ కామెంట్స్‌ను హెడ్ కోచ్ కుమార సంగక్కర పూర్తిగా ఖండించాడు. 

ఈ సీజన్లో ఎన్నో ఎత్తుపల్లాల మధ్య లక్నోపై గెలిచి నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్ చేరింది రాజస్థాన్. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించినా.. క్వాలిఫైయర్-2 లో గిల్ సేన చేతిలో ఘోరంగా ఓడిపోయింది. పరాగ్ కామెంట్లపై సంగక్కరను ప్రశ్నించగా.. ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. "మేము కేవలం మ్యాచ్‌లు గెలిపించే ఆటగాళ్లను, టైటిల్ గెలవాలనే మైండ్‌సెట్‌తోనే కొనుగోలు చేశాం. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అనుభవం లేకపోయినా, ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే అర్హత ఉందని నమ్మి తీసుకున్నాం. జట్టులో ఇన్‌ఎక్స్‌పీరియన్స్ ఉన్న మాట వాస్తవమే కావచ్చు, కానీ వారంతా ఇక్కడికి వచ్చింది కేవలం గెలవడానికే" అని సంగక్కర స్పష్టం చేశాడు.

కెప్టెన్ రియాన్ పరాగ్ కామెంట్లతో విభేదించినప్పటికీ.. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రియాన్ పరాగ్ చేసిన మొదటి సీజన్ అద్భుతంగా ఉందని కోచ్ కొనియాడాడు. మైదానంలో పరాగ్ తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయని, ఈ సీజన్ నుండి మరిన్ని విషయాలు నేర్చుకుని భవిష్యత్తులో మరింత మెరుగైన కెప్టెన్‌గా ఎదుగుతాడని సంగక్కర చెప్పుకొచ్చారు.

ఆట వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Captain Cool MS Dhoni Birthday: లెజెండ్ ఎంఎస్ ధోని 45వ బర్త్ డే.. టికెట్ కలెక్టర్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రోఫీ కలెక్టర్‌గా మారిన 'మహి' మైండ్ బ్లోయింగ్ సక్సెస్ జర్నీ!
లెజెండ్ ఎంఎస్ ధోని 45వ బర్త్ డే.. టికెట్ కలెక్టర్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రోఫీ కలెక్టర్‌గా మారిన 'మహి' మైండ్ బ్లోయింగ్ సక్సెస్ జర్నీ!
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
ICC Dream Team: ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ టీమ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా.. ఇండియా నుంచి కేవ‌లం ఒక్క ప్లేయ‌ర్ కే చోటు.. ఆ తెలుగు స్టార్ ఎవ‌రంటే..?
ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ టీమ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా.. ఇండియా నుంచి కేవ‌లం ఒక్క ప్లేయ‌ర్ కే చోటు.. ఆ తెలుగు స్టార్ ఎవ‌రంటే..?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pradeep Constructions Somajiguda : నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
2026 Renault Kwidలో ఏ వేరియంట్‌ కొనడం తెలివైన నిర్ణయం - ధరలు, ఫీచర్లపై అనాలసిస్‌
2026 Renault Kwid - ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఏ వేరియంట్ బెస్ట్ ఛాయిస్‌? పూర్తి విశ్లేషణ
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Black Thread: చేతికి, కాలికి నల్లదానం ఎందుకు? ఆధ్యాత్మిక రహస్యం & సైన్స్ ఏం చెబుతున్నాయ్?
చేతికి, కాలికి నల్లదానం ఎందుకు? ఆధ్యాత్మిక రహస్యం & సైన్స్ ఏం చెబుతున్నాయ్?
Embed widget