అన్వేషించండి
Team India: మిస్టర్ కూల్ రాకతో టీమిండియాలో జోష్
T20 ప్రపంచ కప్ మొదలైంది. నిన్న భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య వార్మాప్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా టీం ఇండియాకు మెంటార్ గా నిర్వహిస్తున్న ధోనీని చూసి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. ధోనీని చివరిసారిగా ఇండియన్ జెర్సీలో 2019 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో చూశారు. ఆ తర్వాత తాను ఆటకు వీడ‌్కోలు తెలపడంతో ఇండియా జెర్సీలో అభిమానులు చూడలేకపోయారు.
ఆట
Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















