టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచి 14 సంవత్సరాలు దాటింది. 2007లో మొదటి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత జట్టు అదరగొట్టినా సెమీస్, ఫైనళ్లలో తడబడుతోంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తాజా టీ20 ప్రపంచకప్‌లో ప్రస్థానం ఆరంభిస్తోంది. ఈ ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ సారథ్యానికి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పేస్తున్నాడు. ఇప్పటి వరకు అతడి నాయకత్వంలో ఐసీసీ ట్రోఫీ రాలేదు. టోర్నీ సాంతం జట్టు రాణించినా ఆఖరి మెట్టుపై బోల్తా పడుతోంది. ఇప్పుడు ఎంఎస్ ధోనీ రాకతో ఆ బలహీనత కాస్త తగ్గే అవకాశం ఉంది. ఫీల్డర్ల మోహరింపు, పిచ్ అధ్యయనం, వాతావరణం, పరిస్థితులు, వ్యూహాల్లో అతడి భాగస్వామ్యం జట్టుకు కొండంత బలం కానుంది.
Ind vs Eng T20, ODI Squad| ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లకు భారత్ జట్టు ఎంపిక | ABP Desam
PT Usha Birthday Special: Payyoli Express తన కెరీర్ లో సాధించిన ప్రత్యేక రికార్డులేంటో చూడండి
Hat-trick Centuries in Test Cricket: న్యూజిలాండ్ బ్యాట్స్మన్ టెస్టుల్లో సరికొత్త రికార్డ్| ABP Desam
India vs Leicestershire Match | సూపర్ ఫామ్ లో Telugu అటగాడు K S Bharat | ABP Desam
Aus vs SL: 1992 తర్వాత తొలిసారి శ్రీ లంక స్వదేశంలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలుపు| | ABP Desam
Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్
Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్
Vishal No Politics : కుప్పంలో చంద్రబాబుపై పోటీ - విశాల్ క్లారిటీ ఇదే
Rahgurama : నీ దారిలో నువ్వు రా... నా దారిన నేను వస్తా - సీఎం జగన్కు ఎంపీ రఘురామ సలహా !