అన్వేషించండి

Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్యాంప్ నుండి ఒక క్రేజీ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీని ముసలోడు అంటూ సరదాగా కామెంట్ చేయడంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

ఆర్‌సీబీ సోషల్ మీడియా హ్యాండిల్ విడుదల చేసిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ భువిని ఒక ఫన్నీ క్వశ్చన్ అడిగాడు. భువి.. ఈ వయసులో కూడా నువ్వు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నావు కదా, నీకేమైనా ముసలితనం వచ్చేసినట్లు అనిపిస్తోందా? అని అడగ్గా.. భువి నవ్వుతూ “అస్సలు లేదు.. నేను ఇంకా ముసలాడిని కాలేదు” అన్నాడు. వెంటనే యాంకర్.. “కానీ నువ్వు, కోహ్లీ ఒకే వయసు వాళ్లు కదా భయ్యా?” అని అడగ్గా, భువి కౌంటర్ ఇస్తూ.. “అవును, మేమిద్దరం ఒకే వయసు వాళ్లమే.. కానీ బహుశా విరాట్ కోహ్లీకి ముసలితనం వచ్చేసిందేమో, నాకైతే ఇంకా రాలేదు. అంటూ సరదాగా నవ్వేశాడు. 

ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సీజన్లో భువి బౌలింగ్ పాత రోజులను గుర్తు చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన 15 మ్యాచ్‌ల్లో భువి ఏకంగా 26 వికెట్లు పడగొట్టి, పర్పుల్ క్యాప్ రేస్‌లో మొదటి స్థానంలో ఉన్నాడు. అది కూడా కేవలం 8 ఎకానమీతోనే కావడం విశేషం.

ఆట వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli Dual Personality: మైదానంలో చూసే కోహ్లీ.. బయట ఉండే కోహ్లీ వేరని టీమిండియా మాజీ కోచ్ వ్యాఖ్యలు.. అతనిలో ఆ గుణం చాలా నచ్చుతుందని కితాబు
మైదానంలో చూసే కోహ్లీ.. బయట ఉండే కోహ్లీ వేరని టీమిండియా మాజీ కోచ్ వ్యాఖ్యలు.. అతనిలో ఆ గుణం చాలా నచ్చుతుందని కితాబు
Vaibhav Sooryavanshi Hard Work: రోజూ 8 గంటల ప్రాక్టీస్, 100 ఓవర్ల బ్యాటింగ్.. వైభవ్ సూర్యవంశీ సక్సెస్ సీక్రెట్ -  వండర్ కిడ్ వెనుక ఉన్న కష్టం ఇదీ!
రోజూ 8 గంటల ప్రాక్టీస్, 100 ఓవర్ల బ్యాటింగ్.. వైభవ్ సూర్యవంశీ సక్సెస్ సీక్రెట్ -  వండర్ కిడ్ వెనుక ఉన్న కష్టం ఇదీ!
Deepti Sharma Milestone: దీప్తి స్పిన్ మ్యాజిక్: హిస్టారికల్ 350 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ! దాయాదిపై ఫైవ్ వికెట్ హాల్
దీప్తి స్పిన్ మ్యాజిక్: హిస్టారికల్ 350 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ! దాయాదిపై ఫైవ్ వికెట్ హాల్
T20 World Cup IND W Win VS PAK W: టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ.. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాక్ పై డామినేష‌న్.. స‌త్తా చాటిన స్మృతి, దీప్తి, శ్రీచ‌ర‌ణి.. 
దాయాదిని దంచేశారు.. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాక్ పై టీమిండియా డామినేటింగ్ విక్టరీ.. స‌త్తా చాటిన స్మృతి, దీప్తి, శ్రీచ‌ర‌ణి.. 
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
Razor OTT : ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
Kavitha Singareni Visit: సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
British Kashmiris Protest outside UK parliament: ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
Robbery In Circar Express: బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
Chandrababu Naidu Importance In NDA: ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
Delimitation Bill 2026: ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
Embed widget