అన్వేషించండి
BCCI Tribute Video to Rishabh Pant #miracleman | రిషబ్ పంత్ గురించి షాకింగ్ విషయాలతో బీసీసీఐ వీడియో
జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి క్రికెటర్ రిషభ్ పంత్ ఎలా కోలుకున్నాడు. డాక్టర్లు మీ అబ్బాయి నడిస్తేనే గొప్పని పంత్ పేరెంట్స్ కి చెబితే ఇప్పుడు క్రికెట్ ఎలా ఆడేస్తున్నాడు...కొన్ని షాకింగ్ విషయాలతో రిషభ్ పంత్ కోసం ఓ ట్రిబ్యూట్ వీడియో చేయించింది బీసీసీఐ.
ఆట
Mohammed Shami SRH Trade | SRH పై డేల్ స్టెయిన్ ఆగ్రహం
వ్యూ మోర్
Advertisement
Advertisement





















