అన్వేషించండి

Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం

ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమిపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ ప్లేయర్స్ మ్యాచ్‌పై కనీస అవగాహన లేకుండా ఆడారని మండిపడ్డాడు.

అశ్విన్ మాట్లాడుతూ.. "ఈ సీజన్‌లో ట్రావిస్ హెడ్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. అతనికి ఏమైనా గాయం సమస్య ఉందా? SRH మేనేజ్‌మెంట్ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించడం అస్సలు బాలేదు. ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాటర్లు అయిన ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ అవగాహన లోపంతో ఆడి అనవసరమైన రిస్క్ తీసుకున్నారు. నిజానికి జోఫ్రా ఆర్చర్ మినహా రాజస్థాన్ బౌలింగ్‌లో అంత పవర్ లేదు. మైదానంలో లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేస్తున్నంత వరకు రవీంద్ర జడేజా, యశ్ రాజ్ బౌలింగ్‌కు రారు అనే సింపుల్ లాజిక్‌ను కూడా సన్‌రైజర్స్ గ్రహించలేకపోయింది" అంటూ విశ్లేషించాడు.

"15వ ఓవర్ వరకు కూడా సన్‌రైజర్స్ మ్యాచ్‌లోనే ఉంది. కానీ తమ ముందు ఉన్న పరిస్థితి ఏంటో వారు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఈ సీజన్‌లో SRH ఇలాంటి తప్పులు చాలాసార్లు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన డే గేమ్‌లో వికెట్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయారు, ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మంచి స్టార్ట్ లభించినప్పటికీ ఘోరంగా కుప్పకూలారు. కేవలం చెత్త షాట్స్ ఆడి వికెట్లు పారేసుకున్నారు" అని అశ్విన్ అన్నాడు.

ఆట వీడియోలు

Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RR Vs GT Qualifier 2 IPL 2026: ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ఈ 5 ప్లేయర్లు కీలకం.. వీరు రాణిస్తే ప్రత్యర్థికి కష్టమే
ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ఈ 5 ప్లేయర్లు కీలకం.. వీరు రాణిస్తే ప్రత్యర్థికి కష్టమే
Rajat Patidar In Team India Race:  లైమ్‌లైట్ లోకి ఆర్‌సీబీ కెప్టెన్ పాటిదార్: టీమిండియాలోకి తీసుకోవాలంటూ డిమాండ్
లైమ్‌లైట్ లోకి ఆర్‌సీబీ కెప్టెన్ పాటిదార్: టీమిండియాలోకి తీసుకోవాలంటూ డిమాండ్
GT vs RR Qualifier 2: వైభవ్ సూర్యవంశీని త్వరగా అవుట్ చేయడమే మా మెయిన్ టార్గెట్.. గుజరాత్ అసిస్టెంట్ కోచ్ పార్థివ్  కామెంట్స్
వైభవ్ సూర్యవంశీని త్వరగా అవుట్ చేయడమే మా మెయిన్ టార్గెట్.. గుజరాత్ అసిస్టెంట్ కోచ్ పార్థివ్  కామెంట్స్
IPL 2026 Qualifier-2  GT vs RR Preview: క్వాలిఫైయర్ 2 లో GT వర్సెస్ RR : ఫైనల్ టికెట్ కోసం హోరాహోరీ పోరు.. పిచ్ రిపోర్ట్, టాస్ కీలకం
క్వాలిఫైయర్ 2 లో GT వర్సెస్ RR : ఫైనల్ టికెట్ కోసం హోరాహోరీ పోరు.. పిచ్ రిపోర్ట్, టాస్ కీలకం
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Embed widget