అన్వేషించండి

Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘోర పరాజయం పాలుకావడంతో అభిమానులు గంభీర్‌ను టార్గెట్ చేశారు. వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకుండా, బెంచ్‌కే పరిమితం చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ వివాదంపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. గంభీర్ తీసుకున్న నిర్ణయానికి అండగా నిలిచాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీతో డ్రింక్స్ మోయించడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశాడు.

"సంజూ శాంసన్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ జోడీ ప్రస్తుతం జట్టుకు చాలా ముఖ్యం. ప్రపంచకప్‌లో సంజూ బాగా రాణించాడు. ఒక్క మ్యాచ్‌లోనే విఫలమయ్యాడని అతన్ని పక్కనపెడితే టీమ్ కాంబినేషన్ దెబ్బతింటుంది. వైభవ్ వయసు చిన్నది. వాటర్ బాయ్‌గా ఉంటూ మ్యాచ్‌ను గమనించడం వల్ల అతను చాలా విషయాలు నేర్చుకుంటాడు. సహనంతో నిరీక్షించడం యువ ఆటగాళ్లను మానసికంగా మరింత బలోపేతం చేస్తుంది" అని అశ్విన్ వివరించాడు.

ఆట వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli , Shubman Gill Historic Century Chase: కొండంత లక్ష్యాన్ని ఊదిపారేసిన భారత్.. విండీస్‌పై విరాట్, గిల్ శతకాల విధ్వంసం, సచిన్ తర్వాత 15 వేల పరుగులతో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
కొండంత లక్ష్యాన్ని ఊదిపారేసిన భారత్.. విండీస్‌పై విరాట్, గిల్ శతకాల విధ్వంసం, సచిన్ తర్వాత 15 వేల పరుగులతో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
IND VS WI 1st Odi Updates: రోహిత్, కోహ్లీల భవితవ్యంపై బిగ్ టెస్ట్.. విండీస్ సిరీస్‌తో వరల్డ్ కప్ వేట మొదలు, యశస్వి జైస్వాల్ రీఎంట్రీతో ఓపెనింగ్ కాంబినేషన్ పై అంద‌రి ఫోక‌స్..
రోహిత్, కోహ్లీల భవితవ్యంపై బిగ్ టెస్ట్.. విండీస్ సిరీస్‌తో వరల్డ్ కప్ వేట మొదలు, యశస్వి జైస్వాల్ రీఎంట్రీతో ఓపెనింగ్ కాంబినేషన్ పై అంద‌రి ఫోక‌స్..
Kabaddi Golden Double: ఇరాన్‌ను మట్టికరిపించి డబుల్ ధమాకా కొట్టిన భారత్.. ఆసియా క్రీడల్లో పురుషులు మహిళల జట్లకు పసిడి పతకాలు, మైదానంలో వందేమాతరం నినాదాలు
ఇరాన్‌ను మట్టికరిపించి డబుల్ ధమాకా కొట్టిన భారత్.. ఆసియా క్రీడల్లో పురుషులు మహిళల జట్లకు పసిడి పతకాలు, మైదానంలో వందేమాతరం నినాదాలు
CSK Big Responsibility: ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సవాల్.. సీఎస్కే బాధ్యతలపై తొలిసారి నోరు విప్పిన జహీర్ ఖాన్
ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సవాల్.. సీఎస్కే బాధ్యతలపై తొలిసారి నోరు విప్పిన జహీర్ ఖాన్

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Bank Strike 2026: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
Mobile Prepaid 30 Days: మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
Embed widget