అన్వేషించండి

Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

క్రికెట్ దిగ్గజాల వారసులు ఇప్పుడు మైదానంలో తమదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన తొలి యూత్ వన్డేలో భారత అండర్-19 టీమ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేసింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులకు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.

ఈ మ్యాచ్‌ ద్వారా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్, అలాగే మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు ఆన్వయ్ ద్రవిడ్ అండర్-19 క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. తండ్రిలాగే ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆర్యవీర్ 26 బంతుల్లో 28 పరుగులు చేయగా, ఆన్వయ్ ద్రవిడ్ 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు.

ఇక క్రికెట్ ప్రపంచంలో దిగ్గజాల వారసుల విషయానికొస్తే.. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్‌గా దేశవాళీలో గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ ఐపీఎల్‌లోనూ ఆడాడు. అలాగే రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ పేస్ ఆల్‌రౌండర్‌గా ఇప్పటికే భారత్ అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు తాజాగా ఆర్యవీర్, ఆన్వయ్ కూడా అండర్-19లోకి అడుగుపెట్టడంతో క్రికెట్ ప్రియుల్లో ఆసక్తి మరింత పెరిగింది. 

ఆట వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samson -Sooryavanshi Swap: ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
Auqib Nabi Selection: తొలి మూడు వన్డేల స్క్వాడ్‌లోకి జమ్మూ స్పీడ్‌స్టర్ ఎంట్రీ.. యువ ప్లేయ‌ర్లకు మొండిచేయిపై యువరాజ్ ఘాటు వ్యాఖ్యలు
తొలి 3 వన్డేల స్క్వాడ్‌లోకి జమ్మూ స్పీడ్‌స్టర్ ఎంట్రీ.. వారిపై మొండిచేయిపై యువీ ఘాటు వ్యాఖ్యలు
Manisha Bhanwala Historic Gold:  వరల్డ్ రెజ్లింగ్ లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళగా మనీషా భన్వాలా కొత్త‌ చరిత్ర.. సుశీల్ కుమార్ రికార్డు సమం.. 
వరల్డ్ రెజ్లింగ్ లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళగా మనీషా భన్వాలా కొత్త‌ చరిత్ర.. సుశీల్ కుమార్ రికార్డు సమం.. 
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Rice Prices: బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
High Tension in Pulivendula: పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Embed widget