అన్వేషించండి

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ

అఫ్గానిస్థాన్  తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా గెలిచినప్పటికీ.. మ్యాచ్ మధ్యలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన ఒకే ఒక్క తప్పిదం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. గిల్ చేసిన ఆ బ్లండర్ మిస్టేక్ వల్ల అఫ్గాన్ ఓపెనర్ గుర్బాజ్ సెంచరీతో రెచ్చిపోయాడు. 

వర్షం వల్ల 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 3వ ఓవర్‌లో ఒక తప్పు జరిగింది. ఓవర్ ఐదో బంతికి అఫ్గాన్ ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ పూర్తిగా తడబడ్డాడు. బాల్ నేరుగా వచ్చి ప్యాడ్స్‌కు తాకింది. భారత ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.

బంతి బ్యాట్‌కు తగిలిందేమో అని స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ, కెప్టెన్ గిల్ పొరబడ్డారు. ఇన్‌సైడ్ ఎడ్జ్ అయ్యిందంటూ గిల్ రివ్యూ తీసుకోకుండా వదిలేశాడు. కానీ కట్ చేస్తే రిప్లేలో అది క్లియర్ అవుట్ అని తేలింది. అప్పటికి గుర్బాజ్ స్కోర్ కేవలం 14 పరుగులు మాత్రమే. ఈ మిస్టేక్‌తో బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర నిల్చొని చేతులు పైకెత్తి తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. 

ఆట వీడియోలు

Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Krunal Comeback Hope: అఫ్గాన్ సిరీస్‌లో దక్కని చోటు.. ఇంకా ఆశలు సజీవమేనంటూ కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్, సెలెక్షన్ తర్వాత ఆసక్తికర మలుపు
అఫ్గాన్ సిరీస్‌లో దక్కని చోటు.. ఇంకా ఆశలు సజీవమేనంటూ కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్, సెలెక్షన్ తర్వాత ఆసక్తికర మలుపు
BCCI Fitness Mandate: అఫ్గాన్ సిరీస్ స్క్వాడ్‌లో ఆ నలుగురి ఎంపిక‌పై డౌట్.. బీసీసీఐ కొత్త రూల్‌తో సరికొత్త మార్పు
అఫ్గాన్ సిరీస్ స్క్వాడ్‌లో ఆ నలుగురి ఎంపిక‌పై డౌట్.. బీసీసీఐ కొత్త రూల్‌తో సరికొత్త మార్పు
Vaibhav Explosive Knock: ఆయా షేర్.. నాకౌట్ మ్యాచ్ ల్లో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్.. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభ‌వ్ రూటే స‌ప‌రేట్..
ఆయా షేర్.. నాకౌట్ మ్యాచ్ ల్లో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్.. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభ‌వ్ రూటే స‌ప‌రేట్..
Asian Games Facilities: నచ్చకపోతే సొంతంగా ఏర్పాట్లు చేసుకోండి.. ఏషియన్ గేమ్స్ వసతుల వివాదంపై జేసీఏ సీఈవో మియాజీ హాట్ కామెంట్స్
నచ్చకపోతే సొంతంగా ఏర్పాట్లు చేసుకోండి.. ఏషియన్ గేమ్స్ వసతుల వివాదంపై జేసీఏ సీఈవో మియాజీ హాట్ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Tamil Nadu News: ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
నరేంద్ర మోదీ పుతిన్‌తో 'యుద్ధం ముగిసింది' అని ఎందుకు అన్నారు? కారణం ఇదేనా?
Hyderabad Crime News: నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
Nepal Floods: నేపాల్ ఆకస్మిక వరదలు.. 1,127 చేరిన మృతుల సంఖ్య.. 4,858 మంది గల్లంతు
నేపాల్ ఆకస్మిక వరదలు.. 1,127 చేరిన మృతుల సంఖ్య.. 4,858 మంది గల్లంతు
Polavaram Left Main Canal: ఉత్తరాంధ్ర జలస్వప్నం సాకారం - ‘సిగ్నేచర్’ అక్విడెక్టుతో మారుతున్న రీజినల్ పొలిటికల్ డిజైన్!
ఉత్తరాంధ్ర జలస్వప్నం సాకారం - ‘సిగ్నేచర్’ అక్విడెక్టుతో మారుతున్న రీజినల్ పొలిటికల్ డిజైన్!
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు, బ్యాంక్ లాకర్లు సైతం చెకింగ్
Embed widget