అన్వేషించండి
Akthar on Kohli & IND vs PAK: కోహ్లీ కెప్టెన్సీ వదిలేసేలా చేశారు | Cricket | India | ABP Desam
Virat Kohli టెస్టు కెప్టెన్సీ వదిలేయలేదని, వదిలేసేలా చేశారని పాక్ మాజీ పేసర్ Shoaib Akhtar అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అక్తర్... కోహ్లీ మేటి క్రికెటర్ అని, ఇప్పటికే చాలా సాధించాడని ప్రశంసించాడు. ఇప్పుడు తన న్యాచురల్ గేమ్ ఆడితే చాలన్నాడు. తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంపై BCCI స్మార్ట్ డెసిషన్ తీసుకుంటుందన్నాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ లో భారత్ తో జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్ తప్పక విజయం సాధిస్తుందని అంచనా వేశాడు. టీ20ల్లో ఇండియా కన్నా పాక్ మంచి టీం అని, ఎప్పుడు ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగినా, భారత మీడియా అనవసర ప్రెషర్ పెడుతుందని అభిప్రాయపడ్డాడు.
ఆట
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















