అన్వేషించండి
Ajaz Patel| ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన భారత సంతతి స్పిన్నర్ | ABP Desam
న్యూజిలాండ్ క్రికెటర్ అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్ జిమ్‌లేకర్, భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే గతంలో ఈ ఘనత అందుకున్నాడు. టీమ్ఇండియాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజాజ్ పటేల్ ఏకంగా పది వికెట్లు పడగొట్టాడు. అతడు భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. పైగా ముంబయిలోనే అజాజ్ పటేల్ జన్మించడం ప్రత్యేకం.
ఆట
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















