అన్వేషించండి

Abhishek Sharma Ind vs Ned T20 World Cup | వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మ హ్యాట్రిక్ డకౌట్

అహ్మదాబాద్ ( T20 World Cup ) వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) బ్యాటింగ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినా, అభిషేక్ శర్మ మాత్రం తన కెరీర్‌లోనే అత్యంత దారుణమైన ఫేజ్‌ను ఎదుర్కొంటున్నాడు.

ఈ మ్యాచ్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. అభిషేక్ శర్మ తన సొంత జెర్సీకి బదులుగా మహమ్మద్ సిరాజ్ జెర్సీ ( Mohammed Siraj ) ధరించి బ్యాటింగ్‌కు రావడం. అందుకు కారణం అభిషేక్ తన జెర్సీని హోటల్ రూమ్‌లో మర్చిపోయాడు. దాంతో బెంచ్ ప్లేయర్ అయిన సిరాజ్ జెర్సీని అతను వాడాల్సి వచ్చింది. ఫీల్డింగ్ సమయంలోనూ అతను అదే జెర్సీలో కనిపించాడు. 

ఈ మ్యాచ్ లో ఆర్యన్ దత్ వేసిన తొలి ఓవర్‌లోనే క్లీన్ బౌల్డ్ అయి, ప్రపంచకప్‌లో వరుసగా మూడో 'డకౌట్' నమోదు చేశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సున్నాకే అవుటైన రెండో భారత బ్యాటర్‌గా అభిషేక్ పేరు నమోదు చేసుకున్నాడు. అంతేకాదు, ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఓపెనర్‌గా కూడా నిలిచాడు. గత 7 ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ ఐదు సార్లు సున్నాకే వెనుదిరగడంతో అంతని ఫార్మ్ పై చర్చ మొదలయింది. వరుస డకౌట్లతో సతమతమవుతున్న అభిషేక్ శర్మను సూపర్-8లో కొనసాగిస్తారా? లేక సంజూ శాంసన్‌కు ( Sanju Samson ) అవకాశం ఇస్తారా అనేది చూడాలి.

ఆట వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BCB Letter: భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
Abhishek Sharma: SRH స్టార్ అభిషేక్ శర్మపై క్రమశిక్షణ చర్యలు ! ఫీజులో కోత, డీమెరిట్‌ పాయింట్‌ ఇచ్చిన బీసీసీఐ!
SRH స్టార్ అభిషేక్ శర్మపై క్రమశిక్షణ చర్యలు ! ఫీజులో కోత, డీమెరిట్‌ పాయింట్‌ ఇచ్చిన బీసీసీఐ!
ఆటల్లోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సంచలనం! ఏఐ అద్దాల సాయంతో మారథాన్ పూర్తి చేసిన అథ్లెట్లు! 
ఆటల్లోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సంచలనం! ఏఐ అద్దాల సాయంతో మారథాన్ పూర్తి చేసిన అథ్లెట్లు! 
KKR VS SRH: స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విక్ట‌రీ.. కేకేఆర్‌పై భారీ విజ‌యం; స‌త్తా చాటిన క్లాసెన్, నితీశ్, ఉనాద్క‌త్
స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విక్ట‌రీ.. కేకేఆర్‌పై భారీ విజ‌యం; స‌త్తా చాటిన క్లాసెన్, నితీశ్, ఉనాద్క‌త్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Attacks on pubs: హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
Vijay nomination affidavits: మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
Chandrababu: అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Esther Anil: 'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
Hero Scooty Models: హీరో స్కూటర్ల పోర్ట్‌ పోలియో మరింత పవర్‌ఫుల్‌! అమ్మకానికి ఉన్న మోడల్స్‌ ధరలు, మైలేజీ సంగంతేంటీ?
హీరో స్కూటర్ల పోర్ట్‌ పోలియో మరింత పవర్‌ఫుల్‌! అమ్మకానికి ఉన్న మోడల్స్‌ ధరలు, మైలేజీ సంగంతేంటీ?
Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
ఆమ్‌ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!
Telangana Rythu Bharosa Scheme Update: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్- ఈ నెలలోనే రైతు భరోసా విడుదల!
Sai Durgha Tej New Movie : 'క' డైరెక్టర్స్‌తో సుప్రీం హీరో - సాయి దుర్గా తేజ్ పాన్ అడ్వెంచర్ మూవీ అనౌన్స్
'క' డైరెక్టర్స్‌తో సుప్రీం హీరో - సాయి దుర్గా తేజ్ పాన్ అడ్వెంచర్ మూవీ అనౌన్స్
Embed widget