అన్వేషించండి

Abhishek Sharma Health Update | స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం

ఫిబ్రవరి 12న టీ20 ప్రపంచ కప్ 2026లో ( T20 World Cup 2026 ) భారత్, నమీబియా ( India vs Namibia ) ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యానికి గురయ్యాడనే వార్త అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్లేయర్స్ ప్రాక్టీస్ చేశారు. అయితే, అభిషేక్ శర్మ ఈ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదు.

గాయం నుంచి కోలుకున్న ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) కూడా ఢిల్లీలో జట్టుతో చేరాడు. సుందర్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించాడు. అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) ఇంకా అనారోగ్యంతో ఉన్నాడని కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ పేర్కొన్నాడు. అనారోగ్యంతోనే అతను USAతో జరిగిన మ్యాచ్ ఆడాడని తెలిపారు.

సంజు శాంసన్‌ ( Sanju Samson ) కూడా నెట్స్‌లో చెమటోడ్చాడు. అభిషేక్ శర్మ ఫిట్‌గా లేకుంటే, సంజు శాంసన్‌ను జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. కంటిన్యూగా ఓపెనింగ్ అవకాశాలు పొందుతున్న శాంసన్‌ అనుకున్నంత రాణించలేకపోతున్నాడు. ఛాన్స్ వస్తే వరల్డ్ కప్ లో ఎలా ప్రదర్శిస్తాడో చూడాలి.

ఆట వీడియోలు

Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీ సంచలనం: క్రిస్ గేల్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల వండర్ కిడ్.. ఎలిమినేటర్ లో సిక్సర్ల తుఫాన్
వైభవ్ సూర్యవంశీ సంచలనం: క్రిస్ గేల్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల వండర్ కిడ్.. ఎలిమినేటర్ లో సిక్సర్ల తుఫాన్
Hardik Pandya News: హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్: ఐపీఎల్ ఘోర వైఫల్యం తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ షాక్
హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్: ఐపీఎల్ ఘోర వైఫల్యంతో MI కెప్టెన్ షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ షాక్
IPL 2026 RR Enters Into Qualifier 2: స‌న్ రైజ‌ర్స్ ఇంటికి.. రాయ‌ల్స్ చేతిలో ఘోర ప‌రాభవం.. రాజస్థాన్ ను గెలిపించిన వైభ‌వ్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ ఇంటికి.. రాయ‌ల్స్ చేతిలో ఘోర ప‌రాభవం.. రాజస్థాన్ ను గెలిపించిన వైభ‌వ్, ఆర్చ‌ర్
World's Richest Cricketers 2026: పరుగుల వీరులే కాదు వ్యాపార సామ్రాజ్య అధిపతులు కూడా! కోహ్లీ, ధోనీ ఆస్తుల అసలు రహస్యం ఇదే!
పరుగుల వీరులే కాదు వ్యాపార సామ్రాజ్య అధిపతులు కూడా! కోహ్లీ, ధోనీ ఆస్తుల అసలు రహస్యం ఇదే!

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RR Enters Into Qualifier 2: స‌న్ రైజ‌ర్స్ ఇంటికి.. రాయ‌ల్స్ చేతిలో ఘోర ప‌రాభవం.. రాజస్థాన్ ను గెలిపించిన వైభ‌వ్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ ఇంటికి.. రాయ‌ల్స్ చేతిలో ఘోర ప‌రాభవం.. రాజస్థాన్ ను గెలిపించిన వైభ‌వ్, ఆర్చ‌ర్
EV Buses Electreon Wireless Charging: వైర్‌లెస్ ఛార్జింగ్ రోడ్లు: కేబుల్స్ లేకుండానే ఆటోమొబైల్‌గా ఛార్జ్ అయ్యే ఈవీ బస్సులు.. త్వరలోనే ఇండియాలోకి సరికొత్త టెక్నాలజీ
వైర్‌లెస్ ఛార్జింగ్ రోడ్లు: కేబుల్స్ లేకుండానే ఆటోమొబైల్‌గా ఛార్జ్ అయ్యే ఈవీ బస్సులు.. త్వరలోనే ఇండియాలోకి సరికొత్త టెక్నాలజీ
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీ సంచలనం: క్రిస్ గేల్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల వండర్ కిడ్.. ఎలిమినేటర్ లో సిక్సర్ల తుఫాన్
వైభవ్ సూర్యవంశీ సంచలనం: క్రిస్ గేల్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల వండర్ కిడ్.. ఎలిమినేటర్ లో సిక్సర్ల తుఫాన్
2026 జూన్‌లో ద్రవ్యోల్బణం తగ్గుతుందా లేక మీ జేబుపై రెట్టింపు దెబ్బ కొడుతుందా? గ్రహాలు ఇస్తున్న సంకేతాలేంటి?
2026 జూన్‌లో ద్రవ్యోల్బణం తగ్గుతుందా లేక మీ జేబుపై రెట్టింపు దెబ్బ కొడుతుందా? గ్రహాలు ఇస్తున్న సంకేతాలేంటి?
Hardik Pandya News: హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్: ఐపీఎల్ ఘోర వైఫల్యం తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ షాక్
హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్: ఐపీఎల్ ఘోర వైఫల్యంతో MI కెప్టెన్ షాకింగ్ నిర్ణయం.. ఫ్యాన్స్ షాక్
Today Rasi Phalalu 28 May 2026 : ఈ రోజు రాశి ఫలాలు మే 28, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
ఈ రోజు రాశి ఫలాలు మే 28, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Hyundai Car Price Hike June 2026:జూన్‌ నుంచి హ్యుందాయ్ కార్ల ధరల పెంపు! నాలుగోసారి ధరల పెంపునకు కారణాలేంటీ?
జూన్‌ నుంచి హ్యుందాయ్ కార్ల ధరల పెంపు! నాలుగోసారి ధరల పెంపునకు కారణాలేంటీ?
Remote Robotic Surgery : హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
Embed widget